ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి తర్వాత అనూహ్యంగా కనుమరుగైంది. చెన్నైకి వెళ్లి అక్కడ తన సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఈ క్రమంలో సమయం చిక్కినప్పుడల్లా సెలబ్రెటీలపై బూతు పురాణం ఎత్తుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో నాని పై నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది. ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్స్ విషయంలో వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్‌లో హీరో నాని పేరు ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్‌కి మద్దతు లేకపోయినప్పటికీ హీరో నాని స్పందిస్తూ.. రాజకీయాలను పక్కనపెట్టేస్తే.. ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడింది కరెక్ట్.. దానిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ చేశాడు. దీనిపై శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీరెడ్డి.. నానిని పవన్ కళ్యాణ్‌ను ఓ రేంజ్‌లో విమర్శించింది.
నాని అంటే పేర్ని నానినో.. కొడాలి నానినో కాదు.. ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని.. ఈయన ఏమంటాడు.. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు పక్కనపెడితే.. ఆయన చెప్పింది కరెక్టే కదా అని అంటాడు. అరేయ్ నత్తి.. నత్తి నా కొ***.. నోట్లో ఏం పెట్టుకున్నావ్..? ఎ*** పెట్టుకున్నావ్.. సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయి.. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటే కదా.. సరే!! నీ సినిమాలు వస్తాయ్ కదా బిడ్డా.. చూసుకుందాం నానీ.. వైసీపీ ఫ్యాన్స్‌తో పెట్టుకున్నావ్ కదా.. చూస్తాం నీ సినిమాలు వస్తాయి కదా.. ఎలా ఫట్‌లు అవుతాయో చూస్తాం’ అని హెచ్చరించింది. గతంలోనూ నాని ఫై శ్రీరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై నానికి కోర్టుకి వెళ్లడం.. పరువునష్టం దావా వేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి.