ఇటీవల ఓ జంటకు వివాహం జరిగింది. అయితే, వీరి పెళ్లికి చాలా మంది స్నేహితులు హాజరయ్యారు. కాగా, పెళ్లిలో వధువుకు ఆమె స్నేహిహితులు మాత్రం ఎవరూ ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మాములుగా ఎవరి పెళ్లికైన వెళ్తే మనకు తోచిన గిఫ్ట్ ను తీసుకెళ్తుంటాం. ఫ్రిజ్, టేబుల్ ఫ్యాన్, కూలర్ లు వంటి గిఫ్ట్ లు ఇస్తుంటారు. కానీ, తాజాగా ఓ పెళ్లిలో మాత్రం కొందరు వ్యక్తులు వధువుకి ఊహించని గిఫ్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదంతా అక్కడే ఉన్న మరి కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలు పెళ్లి కూతురు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే?
ఇటీవల ఓ జంటకు వివాహం జరిగింది. ఈ పెళ్లిలో వారి స్నేహితులు చాలా మంది పాల్గొన్నారు. అయితే పెళ్లికి వచ్చిన వారి స్నేహితులు పెళ్లి కూతురికి ఊహించని గిఫ్ట్ లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాత్రూం కడిగే బ్రష్, చపాతీల కర్ర, చీపురు, బకెట్, హార్పిర్ వంటి గిఫ్ లు ఇస్తూ వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఒక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియెపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
— Hardin (@hardintessa143) June 9, 2023