SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Exchange Scrap For Fuel Points In Iocl Petrol Bunks

ఇక నుంచి బంకుల్లో పెట్రోల్ కొనక్కర్లేదు.. పాత సామాన్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే చాలు..

మీకు కారు లేదా బైక్ ఉందా.. మీరు తరచుగా పెట్రోల్ కొట్టిస్తారా.. అయితే ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొనాల్సిన పనిలేదు. నగదుకు బదులు పాత సామాన్లు, పనికిరాని ఈ వేస్ట్ పరికరాలను అందించి పెట్రోల్ పొందవచ్చు. అదెలా అంటే?

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Sat - 15 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇక నుంచి బంకుల్లో పెట్రోల్ కొనక్కర్లేదు.. పాత సామాన్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే చాలు..

పెట్రోల్ ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు ఇండియన్ ఆయిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న ఆ నిర్ణయంతో బంకుల్లో పాత పేపర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, కార్డ్‌బోర్డ్, పనికి రాని మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, నెట్‌వర్క్ పరికరాలు, కేబుల్‌స్ ను ఇచ్చి వాటికి బదులుగా పెట్రోల్ పోయించుకోవచ్చు. ఈ వేస్ట్, ఇతర ఉపయోగంలేని పాత వస్తువులను బంకుల్లో అందించి పెట్రోల్ ను తీసుకెళ్లే వినూత్న కార్యక్రమానికి ఐఓసీఎల్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని ఆ ప్రాంతాల్లోని బంకుల్లో ఈ పథకం ద్వారా పెట్రోల్ అందిస్తున్నారు. మరి ఇంకెదుకు ఆలస్యం మీ ఇంట్లో వ్యర్థంగా పడిఉన్న పాత సామాన్లను తీసుకెళ్లి పెట్రోల్ తెచ్చుకోండి.

ఇంట్లో పాత సామాన్లు, పనికిరాని వస్తువులు ఉన్నట్లైతే వాటిని తీసుకెళ్లి స్క్రాప్ షాప్ లో అమ్మేస్తుంటాము. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన పనిలేదు. ఆ పనికిరాని సామాన్లను పెట్రోల్ బంకుల్లో అందిస్తే వాటికి బదులుగా మీ వాహనాల్లో పెట్రోల్ పోయించుకోవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ వేస్ట్ ను అరికట్టి పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఈ వినూత్న పథకానికి తెరలేపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రీసైకిల్ సంస్థలతో కలిసి హైదరాబాద్‌లో రీ ఫ్యుయల్ విత్ రీ సైకిల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలో ప్రయోగాత్మకంగా ఐదు పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

అవి హైటెక్ సిటీలోని లెమన్ ట్రీకి ఆపోసిట్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో, ఐకియా స్టోర్ కు అపోసిట్ లో ఉన్న బంకులో, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో, సైబర్ ఫిల్లింగ్ స్టేషన్ మియాపూర్ దగ్గర, బేగం పేట్ రోడ్ లో ప్రకాశ్ నగర్ వద్ద ఉన్న బంకులో ఈ విధానం ద్వారా పెట్రోల్ అందిస్తున్నారు. ఈ ఐదు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో పాత సామాన్లను అందించి ఇంధన క్రెడిట్లను పొందవచ్చు. ఈ ఇంధన క్రెడిట్లను వాహనంలో పెట్రోల్ పోయించుకునే సమయంలో రిడీమ్ చేసుకుని పెట్రోల్ పొయించుకోవచ్చు. ఒక వ్యక్తి పది కేజీల కన్నా ఎక్కువ పనికి రాని ప్లాస్టిక్, ఈ వేస్ట్ వస్తువులను తీసుకొస్తే వారికి అదనంగా లీటర్ పెట్రోల్ వరకు అందిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ అంతటా ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

  • Fuel Points
  • indian oil
  • IOCL
  • ReFuel with Recykal
  • Scrap
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువకుడి అద్భుత సృష్టి.. ఎండతో నడిచే చౌకైన వాహనం..!

యువకుడి అద్భుత సృష్టి.. ఎండతో నడిచే చౌకైన వాహనం..!

  • ఇంటి నుంచే వ్యాపారం.. రూ.5 వేల పెట్టుబడి.. నెలకు లక్షల్లో ఆదాయం! వివరాలు ఇవే..

    ఇంటి నుంచే వ్యాపారం.. రూ.5 వేల పెట్టుబడి.. నెలకు లక్షల్లో ఆదాయం! వివరాలు ఇవే..

  • Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు మీ దగ్గరుందా? అయితే మీకు 53 లీటర్ల ఫ్రీ పెట్రోల్‌!

    Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు మీ దగ్గరుందా? అయితే మీకు 53 లీటర్ల ఫ్రీ పెట్రోల్‌!

  • చెత్త అమ్ముకునే వ్యక్తి వద్ద 1.24 కోట్లు!   అంత డబ్బు ఎలా వచ్చిదంటే..

    చెత్త అమ్ముకునే వ్యక్తి వద్ద 1.24 కోట్లు! అంత డబ్బు ఎలా వచ్చిదంటే..

  • ఆనంద్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్‌.. జీప్‌ కు బదులు బొలెరో

    ఆనంద్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్‌.. జీప్‌ కు బదులు బొలెరో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam