SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Details About Axis Bank Indian Oil Fuel Credit Card Benefits

Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు మీ దగ్గరుందా? అయితే మీకు 53 లీటర్ల ఫ్రీ పెట్రోల్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 18 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు మీ దగ్గరుందా? అయితే మీకు 53 లీటర్ల ఫ్రీ పెట్రోల్‌!

క్రెడిట్‌ కార్డు.. చాలా మంది వీటిని వాడుతూనే ఉంటారు. వాటిపై విపరీతంగా షాపింగ్‌ కూడా చేస్తుంటారు. కానీ, అసలు క్రెడిట్‌ కార్డుల వల్ల ఎన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయో? అసలు క్రెడిట్‌ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. నిజానికి క్రెడిట్‌ కార్డుల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా షాపింగ్‌ చేసేవాళ్లకు సెపరేట్‌ ప్రయోజనాలతో కార్డులు, ట్రావెల్‌ చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్‌ బెనిఫిట్స్‌ తో క్రెడిట్‌ కార్డులు ఉంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్‌ ఎక్కువగా ఉపయోగించే వారికోసం అదనపు ప్రయోజనాలు అందేలా ప్రత్యేకంగా క్రెడిట్‌ కార్డులు ఉంటాయి. వాటిలోనూ భారత్‌ పెట్రోలియం కార్డులని, ఇండియన్‌ ఆయిల్‌ కార్డులని ఉంటాయి. అంటే ఆ క్రెడిట్‌ కార్డుతో ఆ బంకుల్లో మీరు ఆయిల్‌ కొనుగోలు చేస్తే మీకు అదనపు ప్రయోజనాలు దక్కుతాయి.

ఇప్పుడు యాక్సిస్‌ బ్యాంకు వారు ఇండియన్‌ ఆయిల్‌ క్రెడిట్‌ కార్డును మంజూరు చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్‌ కార్డుని వినియోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ కార్డు తీసుకునేందుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఏడాదికి రూ.500 ఫీజుగా చెల్లించాలి. మీరు కార్డు పొందిన తర్వాత ఏడాదికి రూ.50 వేలకుపైగా కార్డుని వినియోగిస్తే.. మీరు కట్టాల్సిన ఇయర్లీ ఛార్జెస్‌ ని మాఫీ చేస్తారు. చాలా క్రెడిట్‌కార్డులు ఈ అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే ఏడాదిలో వాడాల్సిన మొత్తం ఎంత అనేది ఆయా కంపెనీల షరతులకు లోబటి ఉంటుంది. అయితే ఈ కార్డు ద్వారా చేసిన లావాదేవీలను మాత్రం ఈఎంఐగా మార్చుకోకండని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఆ ఈఎంఐలపై 49.36 శాతం వడ్డీ ఉంటుంది.

With axis credit card 53 litters petrol free

ఇంక ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా 53 లీటర్ల పెట్రోలు ఎలా ఉచితంగా వస్తుందో చూద్దాం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను యాక్సిస్‌ బ్యాంక్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. వాళ్ల వివరాల ప్రకారం.. సంవత్సరంలో మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ ఇండియన్ ఫ్యూయల్ కార్డు ద్వారా రూ.48 వేలు ఇండియన్‌ ఆయిల్ బంకుల్లో ఆయిల్ కొనుగోలు చేసి.. ఆన్‌లైన్‌ షాపింగ్ ద్వారా రూ.36 వేలు, మూవీ టికెటింగ్‌ కోసం రూ.6 వేలు, విడి అవసరాల కోసం రూ.54 వేలు ఇలా వివిధ రకాలుగా సంవత్సరానికి మీరు రూ.1.44 లక్షలు ఖర్చు చేస్తే.. క్యాష్‌ బ్యాక్స్‌, పాయింట్ల రూపంలో 3,718 పాయింట్లు లభిస్తాయి. వాటితో మీరు ఫ్రీగా పెట్రోల్‌ కొనుగోలు చేయచ్చు. అయితే వాళ్లు లీటరు రూ.70 చొప్పున 53 లీటర్ల పెట్రోల్ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం.. 34 లీటర్ల వరకు పొందే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఫ్యూయల్‌ వినియోగించే వారు అయితే కచ్చితంగా ఈ కార్డు ఉపయుక్తంగా ఉంటుంది.

  • ఇదీ చదవండి: ధంతేరస్ సందర్భంగా ఫోన్‌ ఆఫర్‌.. బంగారం- వెండి కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్‌!
  • ఇదీ చదవండి: వాట్సాప్ లో ఇవి మాత్రం చేయకండి… చేస్తే అకౌంట్ బ్లాక్..!
  • ఇదీ చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. 7 కోట్ల మంది ఖాతాల్లో డబ్బు జమ! 

Tags :

  • Axis Bank
  • business news
  • Credit Card
  • indian oil
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam