SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Epfo To Credit Interest To Account Holders By October Speculation

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. 7 కోట్ల మంది ఖాతాల్లో డబ్బు జమ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 17 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. 7 కోట్ల మంది ఖాతాల్లో డబ్బు జమ!

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌.. దీని గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పరిచయమే. గతంలో అయినా పీఎఫ్‌ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు అందరు ఉద్యోగులు అంతా ఈ పీఎఫ్‌ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు. అయితే నిన్న మొన్న ఖాతాలు పొందిన వారికి కాదుగానీ, కాస్త పాతవారికి మాత్రం ఇప్పుడు ఒక శుభవార్త చెప్పబోతున్నాం. నిజానికి ఇది దీపావళి శుభవార్తగా కూడా చూడచ్చు. ప్రభుత్వం ఈపీఎఫ్‌వో ఖాతాదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు వడ్డీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 8.1 శాంత వడ్డీని చందాదారులకు చెల్లించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ నెలాఖరకు వడ్డీని ఖాతాదాహరుల ఖాతాల్లో జమ చేస్తారని చెబుతున్నారు.

అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న వడ్డీని కూడా లెక్కించి ఖాతా జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వడ్డీ మాత్రం 40 ఏళ్ల కనిష్టంగా ఉందంటూ చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పిన వడ్డీ శాతం ప్రకారం.. మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.10 లక్షలు ఉంటే మీకు గరిష్టంగా రూ.81 వేలు వడ్డీ కింద లభిస్తాయి. అదే మీ పీఎఫ్‌ ఖాతాలో 7 లక్షలు ఉంటే.. రూ.56,700 వడ్డీగా లభిస్తుంది. మీ పీఎఫ్‌ ఖాతాలో 5 లక్షలు ఉంటే మీకు.. రూ.40,500 వడ్డీ వస్తుంది. అదే మీ ఖాతాలో కేవలం లక్ష రూపాయలే ఉంటే మీకు వడ్డీ కింద రూ.8,100 లభిస్తుందని చెబుతున్నారు. అయితే చాలా మందికి ఈపీఎఫ్‌వో ఖాతాని ఎలా ఓపెన్ చేయాలి? పాస్‌ బుక్‌ బ్యాలెన్స్‌ ఎలా చూసుకోవాలి అనేది తెలియదు. అసలు మీ పీఎఫ్‌ ఖాతాని ఎలా ఓపెన్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం.

EPFOINDIA వెబ్ సైట్ లో లాగిన్ అయిన తర్వాత అవర్ సర్వీసెస్ అని ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో ఉద్యోగుల కోసం అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ వస్తుంది. దానిలో ఖాతాదారుని పాస్ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేశాక మీకు సైన్ ఇన్ ఇంటర్ ఫేస్ కనిపిస్తుంది. దానిలో మీ UAN నంబరు, పాస్ వర్డ్ కొట్టి సెక్యూరిటీ కోసం ప్రశ్న అడుగుతారు. అది రాసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీకు మీ ఖాతా పాస్ బుక్ లో ఎంత మొత్తం ఉంది అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మొబైల్‌ ఎస్‌ఎమ్మెస్‌ ద్వారా కూడా మీరు మీ పీఎఫ్‌ ఖాతా మొత్తాన్ని తెలుసుకోవచ్చు. “EPFOHO UAN ENG” అని టైప్‌ చేసి 77382 99899కి మీ రిజిస్ట్రడ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మెసేజ్‌ పంపగానే మీకు మీ పీఎఫ్‌ ఖాతా మొత్తం ఎంతో రిప్లై వస్తుంది. అదే మీకు తెలుగులో కావాలని కోరుకుంటే.. “EPFOHO UAN TEL” అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

  • ఇదీ చదవండి: నిర్మలా సీతారామన్ కొత్త లెక్క! రూపాయి విలువ తగ్గలేదు.. డాలర్ విలువ పెరిగింది!
  • ఇదీ చదవండి: ఖాతాదారులారా గమనించండి.. ఇలా చేస్తే సేవింగ్ అకౌంట్ తో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు!
  • ఇదీ చదవండి: బ్యాంకు పని వేళలు మారున్నాయా? ఇక నుంచి వారానికి 5 రోజులే?

Tags :

  • business news
  • EPFO
  • interest
  • Provident Fund
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam