మీరు పీఎఫ్ ఖాతాదారులా..! మీకు మీ ఖాతాకు సంబంధించి ఏ వివరాలు తెలియవా..! అయినా పర్లేదు.. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయితే ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఏ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి..? వంటి మరిన్ని వివరాలకోసం కింద చదివేద్దాం..
రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
పీఎఫ్ ఖాతా గురుంచి సందేహాలా..? ఉద్యోగి మరణించాక పీఎఫ్ అమౌంట్ ఏమవుతుందో అన్న ప్రశ్న మీ మదిలో మెదులుతోందా..? అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) ప్రయోజనాలు ప్రతి ఉద్యోగికి సుపరిచితమే. ఉద్యోగి జీతం నుంచి నెల నెల కొంత మొత్తంలో ఈపీఎఫ్ఓ పొదుపు ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా చెల్లిస్తాడు. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. ఉద్యోగి అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా లేదా ముందస్తుగా కొంత సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇంటి అవసరాలు, హోం లోన్ వంటి వాటికోసం కొంత మొత్తంలో […]
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ప్రైవేటు కొలువులకు ఉండదనేది నిజం. జాబ్ సేఫ్టీతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లాంటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టే సర్కారీ నౌకరీలకు అంత డిమాండ్. ఐటీ లాంటి ఒకట్రెండు రంగాలను మినహాయిస్తే ప్రైవేటు సెక్టార్‌లో ఎక్కువ జీతం ఇచ్చేవి తక్కువే. అదే టైమ్‌లో పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులకు పెద్దగా ఉండేవి కావు. అలాంటిది ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తోంది […]
‘ఉద్యోగుల భవిష్య నిధి(EPF)..’ దీని గురించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సుపరిచితమే. గతంలో పీఎఫ్ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు ఉద్యోగులందరూ ఈ పీఎఫ్ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు. ఉద్యోగుల జీతాల్లోంచి నెలనెలా కొంత మొత్తంలో డెడక్ట్ చేసి ఆయా ఖాతాల్లో జమ చేస్తుంటారు. అలా జమ చేసిన డబ్బుకు ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.10% […]
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO).. ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం ఈ నిధిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగోలను పీఎఫ్ ఖాతాదారులుగా మార్చాయి. నెలనెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం మొత్తం అతని పీఎఫ్ ఖాతాకి బదిలీ అవుతుంది. అలాగే కంపెనీ యాజమాన్యం కూడా మరో 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకి బదిలీ చేయడం జరుగుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతని […]
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. దీని గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పరిచయమే. గతంలో అయినా పీఎఫ్ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు అందరు ఉద్యోగులు అంతా ఈ పీఎఫ్ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు. అయితే నిన్న మొన్న ఖాతాలు పొందిన వారికి కాదుగానీ, కాస్త పాతవారికి మాత్రం ఇప్పుడు ఒక శుభవార్త చెప్పబోతున్నాం. నిజానికి ఇది దీపావళి శుభవార్తగా కూడా చూడచ్చు. […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)..ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. కానీ చాలా మందికి ఈ ఆర్గనైజేషన్ అందించే పూర్తి సేవల గురించి తెలీదు. వాటి గురించి PF ఖాతాదారులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగి రిటైర్మెంట్ అయితే అతనికి రూ.50 వేల వరకు బోనస్ లభిస్తుంది. మరి ఈ అదనపు ప్రయోజనాన్ని పొందడానికి ఖాతాదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈపీఎఫ్ఓ సంస్థ ఈ […]
ఉద్యోగస్తులు త్వరలోనే భారీ శుభవార్త విననున్నారా అంటే.. అవుననే అంటున్నాయి కేంద్ర వర్గాలు. దేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై త్వరలోనే ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఈపీఎఫ్‌ఓ సమర్పించిన విజన్ 2047లో పదవీ విమరణ వయసు పెంపుపై హామీ ఇచ్చింది. 2047వరకే ఎందుకంటే.. ఆ సమయానికి దేశంలో 60 ఏళ్లపైబడిన వారి సంఖ్య సుమారు 14 కోట్ల […]