ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతోంది. కార్డుపై అదిరిపోయే బెనిఫిట్స్ అందించబోతోంది. ఇది స్విగ్గీ నుంచి రాబోతున్న మొట్టమొదటి క్రెడిట్ కార్డు.
ఈ మద్య కాలంలో దొంగలు మరీ బరితెగించిపోతున్నారు. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులను నమ్మకంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నడు దోచుకుంటున్నారు.
సాధారణంగా ప్రతి వ్యక్తి తన అవసరానికి బ్యాంకు ద్వారా లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు రూల్స్ ప్రకారం ఒప్పందంతో చెల్లిస్తారు. అయితే రాబోయే రోజుల్లో పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే కొన్ని ఆంక్షలు తప్పవని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం దేశంలో అనేక బ్యాంకులు ప్రజలకు వెసులు బాటులోకి వచ్చాయి. దీంతో ఆర్థిక లావాదేవీల్లో గతం కన్నా వేగంగా, త్వరిగతిన జరుగుతున్నాయి. అలాగే బ్యాంకుల ముందు పడి గాపులు పడకుండా నగదు ఉపసంహరణ తేలికగా జరిగేలా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు..
అక్షయ తృతీయ సందర్భంగా కచ్చితంగా బంగారం కొనాలనే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. దాంతో చాలా మంది అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు. కొందరు క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోతారు అంటున్నారు నిపుణులు. ఏలానో ఇప్పుడు చూద్దాం.
మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఏడాదికి మూడు విమాన టికెట్లు ఉచితంగా పొందవచ్చు.
'సార్.. మీకు క్రెడిట్ ఉందా..?' అని ప్రశ్న ఎదురవ్వగానే.. లేదని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకుంటున్నారా..? అయితే ఇది చదివాక అలాంటి నిర్ణయం తీసుకోండి. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్.. ప్రస్తుతం ఇది లేని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగులు ఈ క్రెడిట్ కార్డులను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు అయితే దాదాపు 4 వరకు క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. సాధారంగా ఇప్పుడు బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్ జారీ విధానాన్ని చాలా సులభతరం చేసింది. అప్లై చేసుకున్న చాలామందికి దాదాపు క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్క క్రెడిట్ కార్డు తీసుకోగలిగితే తర్వాత దానిని ఆధారంగా చేసుకుని […]
ఈ రోజుల్లో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. రెంట్ కి, కరెంట్ కి, గ్యాస్ కి, వాయిదాలకి, ఇంటర్నెట్ కి, రీఛార్జ్ కి, సినిమాలకి, షికార్లకి ఇలా చాలా వరకూ క్రెడిట్ కార్డుల ద్వారానే స్వైప్ చేస్తున్నారు. అయితే డ్యూ డేట్ వచ్చే సమయానికి చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయానికి వారి వద్ద డబ్బు లేకపోవడమో.. ఇస్తానన్న మనిషి […]