SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Tweet War Between Harbhajan Singh And Mohammad Amir Is Kept Going

హర్భజన్, అమిర్ మధ్య ఆగని గొడవ! రచ్చకి కారణమైన ట్వీట్స్ ఇవే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 27 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హర్భజన్, అమిర్ మధ్య ఆగని గొడవ! రచ్చకి కారణమైన ట్వీట్స్ ఇవే!

‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌’ భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ఎన్నో భిన్న పరిణామాలు తలెత్తాయి. ఆ మ్యాచ్‌ తర్వాత రాజుకున్న కొన్ని వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌- పాక్‌ మాజీల మధ్య కొన్ని మాటల యుద్ధాలు జరిగాయి. వాటిలో ఇంకా కొనసాగుతున్న డైలాగ్‌ ఒకరి ఒకటి ట్విట్టర్‌ వేదికగా వైరల్‌ అవుతోంది. అదే టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌- పాక్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మాటల యుద్ధం. పాక్‌ గెలిచిన తర్వాత ఆమిర్‌.. హర్భజన్‌ సింగ్‌ ను ట్యాగ్‌ చేస్తూ వ్యంగ్యంగా ఒక ట్వీట్‌ చేశాడు. అందుకు భజ్జీ ‘ఇప్పుడే నువ్వే చెప్పాలి ఈ సిక్స్‌ మీ ఇంట్లో టీవీపై ల్యాండ్‌ అయ్యిందా? నువ్వు చెప్పినట్టు ఎండ్‌ ఆఫ్‌ ది డే ఇట్స్‌ ఏ క్రికెట్‌’ అంటూ వీడియో షేర్‌ చేశాడు.

Ab Tum bi bologe @iamamirofficial yeh 6 ki landing tumhare ghar k tv par to nahi hui thi ?? Koi nahi hota hai end of the day it’s a game of cricket as u rightly said 🤣 https://t.co/XqSnWhg9t3 pic.twitter.com/4IuWpPOpF1

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

అక్కడ మొదలైన వివాదం అలా కొనసాగింది. భజ్జీ ట్వీట్‌ కు మళ్లీ ఆమిర్‌ రిప్లై ఇచ్చాడు. హర్భజన్‌ బౌలింగ్‌ లో అఫ్రీది వరుస సిక్సర్లు కొట్టిన వీడియో అది. అందుకు హర్భజన్‌.. ఆమిర్ కు గట్టిగానే రిప్లై ఇచ్చాడు. 2010లో ఇంగ్లాండ్- పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఆమిర్‌ నోబాల్‌ వేసిన ఇమేజ్‌ ను ట్వీట్‌ చేశాడు. అందులో ‘నీలాంటి వారికి కేవలం డబ్బే ముఖ్యం. పరువు, గౌరవంతో సబంధం లేదు కేవలం నీకు డబ్బే కావాలి. నీ చర్యలతో జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకోకు. నీ దేశ ప్రజలకు, నీ అభిమానులకు చెప్తావా ఆ నోబాల్‌ కు ఎంత తీసుకున్నావో? ఈ ఆటను అవమానిచే నీలాంటి వారితో మాట్లాడటం అవమానంగా ఉంది’ అంటూ హర్భజన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఫిక్సర్‌ కో సిక్సర్‌ అంటూ హర్భజన్‌ సింగ్‌ సిక్స్‌ కొట్టిన వీడియో మళ్లీ పోస్ట్‌ చేశాడు.

For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

2010లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మహ్మద్ ఆమిర్‌తోపాటు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అందుకు ఆమిర్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అప్పుడు వేటు వేసింది. 2016లో అతనిపై నిషేధాన్ని తొలగించింది అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు అవకాశం ఇచ్చింది. గతేడాది మహ్మద్‌ ఆమిర్‌ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021

Tags :

  • Harbhajan Singh
  • ICC T20 World Cup 2021
  • IND VS PAK
  • Mohammad Amir
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

  • World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్! హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్

    World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్! హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్

  • Rana Naved-ul-Hasan: పాక్ బౌలర్ చీప్ కామెంట్స్! 2 బంతుల్లోనే 21 కొట్టినా బుద్ది మారలేదా?

    Rana Naved-ul-Hasan: పాక్ బౌలర్ చీప్ కామెంట్స్! 2 బంతుల్లోనే 21 కొట్టినా బుద్ది మారలేదా?

  • Rana Naved-ul-Hasan: ఇండియాలోని ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు! పాకిస్థాన్ మాజీ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు

    Rana Naved-ul-Hasan: ఇండియాలోని ముస్లింలు మాకే సపోర్ట్ చేస్తారు! పాకిస్థాన్ మాజీ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • Shadab Khan: ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

    Shadab Khan: ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam