వెస్టిండీస్ టూర్ ఆఫ్ టీమిండియా-2022లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత.. టీ20 సిరీస్ ను కూడా కైవసం చేసుకున్నారు. రెండో టీ20లో ఎన్నో అద్భుతాలు, హైలెట్స్ ఉన్నాయి కానీ.. అందరూ ఒక్కరి గురించే మాట్లాడుకుంటున్నారు. అతనే వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్ నిన్న మెరుపు బ్యాటింగ్ చేశాడు. తన బ్యాట్ తో ప్రత్యర్థి ఆటగాళ్లనే కాదు.. టీమిండియా ఆటగాళ్లను కూడా పరుగులు పెట్టించాడు. 16వ ఓవర్లో కాట్రెస్ వేసిన బంతికి వెంకటేశ్ అయ్యర్ బాదిన బౌండ్రీ దెబ్బకు టీమిండియా ఆటగాళ్లు అందరూ పరుగులు పెట్టారు.
T20 pic.twitter.com/1ouDs1DBmX
— K I N G (@KingPaONEkalyan) February 19, 2022
అదే షాట్ లో ఇంకో అద్భుతం కూడా జరిగింది. బాల్ ను లేట్ గా టైమ్ చేశాడు. దాంతో బాల్ బ్యాట్ పెకి వచ్చేసింది. అది ఫస్ట్ టాప్ లో తగిలింది.. ఆ తర్వాత మళ్లీ బోటమ్ తీసుకుని ఫోర్ వెళ్లింది. క్రికెట్ లో అత్యంత అరుదుగా జరిగే ఘటన ఇది అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
#IndvsWI #WIvsIND #venky #Bcci
Double Bat shot. Most rarest moment in Cricket pic.twitter.com/ND0XKtYle1— Option_Buyer_ (@Rahul_Equinox) February 18, 2022
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.