క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మినీ క్రికెట్ హంగామాకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలోని మహేంద్రసింగ్ ధోని ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బస్ డ్రైవర్‌గా మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ధోని ఈ ప్రోమోలో బస్ డ్రైవర్‌గా అదరగొట్టాడు. మరి ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
When it’s the #TATAIPL, fans can go to any extent to catch the action – kyunki #YehAbNormalHai!
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
— IndianPremierLeague (@IPL) March 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.