క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మినీ క్రికెట్ హంగామాకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలోని మహేంద్రసింగ్ ధోని ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బస్ డ్రైవర్‌గా మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఐపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ధోని ఈ ప్రోమోలో బస్ […]
ఐపీఎల్ 2022 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు? ఎక్కడ? జరుగుతాయనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా ఈ సారి మొత్తం 10 జట్లు ఐపీఎల్ టైటిల్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. గతంలో […]