SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » In The International T20 Rankings Suryakumar Yadav Came In No 1 Rank

పాక్ బ్యాటర్ ను వెనక్కి నెట్టిన సూర్య కుమార్.. టీ20 ర్యాంకింగ్స్ ల్లో అగ్రస్థానంలోకి!

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 2 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్ బ్యాటర్ ను వెనక్కి నెట్టిన సూర్య కుమార్.. టీ20 ర్యాంకింగ్స్ ల్లో అగ్రస్థానంలోకి!

సూర్య కుమార్ యాదవ్.. గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్ తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. కంటిన్యూస్ గా స్కోర్లు చేస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రీజ్ లోకి వచ్చీ రావడంతోనే భారీ షాట్స్ కొడుతూ.. బౌలర్ల లయని దెబ్బతీయడంలో సూర్య సిద్దహస్తుడు. ఇదే అతడి బలం అని ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు అతడిని ప్రశంసించారు కూడా. వరల్డ్ కప్ లో సైతం ఇప్పటికే రెండు అర్ద శతకాలతో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దాంతో తాజాగా ICC ప్రకటించిన అంతర్జాతీయ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

Surya Kumar Yadav is the no.1 T20i batter at the moment. The SKY is high!🇮🇳 pic.twitter.com/IcScpEpy6j

— Quick Single🏏 (@Team_RKV_) November 2, 2022

గత కొంత కాలంగా ఏ మాజీ క్రికెటర్ నోట విన్నాగానీ వినిపించే ఒకే ఒక్క పేరు సూర్య కుమార్ యాదవ్. ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్ చూస్తే ఒంటి చేత్తో టీమిండియాకు ప్రపంచ కప్ ను అందించగలడు.. అని ఆస్ట్రేలియా క్రికెటర్ పాంటింగ్, వాట్సన్ ప్రశంసించిన విషయం మనకు తెలిసిందే. ఇక టీ20ల్లో వరుసగా భారీ స్కోర్లు చేస్తూ.. పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ను వెనక్కి నెట్టి నెం.1 బ్యాటర్ గా అవతరించాడు. ప్రస్తుతం సూర్య 863 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 842 పాయింట్లతో రిజ్వాన్ 2వ స్థానంలో ఉన్నాడు. డేవన్ కాన్వే 792 రేటింగ్ పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న పాక్ కెప్టెన్ 4వ స్థానంలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ బ్యాటర్లందరూ టీ20 వరల్డ్ కప్ ఆడుతుండటంతో ఎవరు ఎన్ని రోజులు అగ్రస్థానంలో కొనసాగుతారో చెప్పడం కష్టంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సూర్య కుమార్ ఉన్న ఫామ్ ను చూస్తే.. అతడే నెం.1 స్థానంలో కొనసాగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

NEW #1 T20I BATTER 👑

The India superstar has claimed the top spot in the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings ⬇️https://t.co/g0bNbLqMQk

— ICC (@ICC) November 2, 2022

JUST IN: India’s Surya Kumar Yadav aka #SKY has dethroned Pakistan’s Mohammed Rizwan to become the new No.1 T20i batter
#INDvsBAN pic.twitter.com/5xGHf3ZIq0

— Current Dot Pk (@CurrentDotPk) November 2, 2022

Tags :

  • Cricket News
  • Mohammad Rizwan
  • No.1 Rank
  • Surya Kumar Yadav
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam