సూర్య కుమార్ యాదవ్.. గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్ తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. కంటిన్యూస్ గా స్కోర్లు చేస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రీజ్ లోకి వచ్చీ రావడంతోనే భారీ షాట్స్ కొడుతూ.. బౌలర్ల లయని దెబ్బతీయడంలో సూర్య సిద్దహస్తుడు. ఇదే అతడి బలం అని ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు అతడిని ప్రశంసించారు కూడా. వరల్డ్ కప్ లో సైతం ఇప్పటికే రెండు అర్ద శతకాలతో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. […]