SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Buttler T20 World Cup Winner Wife Louise Reason Behind This

కెప్టెన్ గా బట్లర్ సక్సెస్ కి కారణం ఈ అమ్మాయే! ఈమె ఎవరంటే?

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 14 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్ గా బట్లర్ సక్సెస్ కి కారణం ఈ అమ్మాయే! ఈమె ఎవరంటే?

‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఇది రెగ్యులర్ గా అందరూ చెప్పే మాట. కానీ ఎప్పటికప్పుడు ఇది నిజమవుతూనే ఉంది. అంతెందుకు ఈసారి టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో ఈ విషయం మరోసారి ఇది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఓ జట్టు విజయం సాధించింది అంటే.. ఆ జట్టులో ఆటగాళ్లతో పాటు కెప్టెన్ పాత్ర కూడా చాలా కీలకం. అతడు తీసుకునే నిర్ణయాలపై జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గెలుపు ఓటములు ఏవి ఎదురైనా సరే అతడు బలంగా ఉండాలంటే మాత్రం చాలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు బట్లర్ కి అలా అండగా నిలిచి, అతడి సక్సెస్ కి కారణమైంది ఓ అమ్మాయి!

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. అద్భుతమైన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్. ఇప్పుడు కెప్టెన్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్ లో బ్యాటింగ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇలా ఓ క్రికెట్ ప్లేయర్ గా వండర్ ఫుల్ స్టేజీలో ఉన్నాడు. అయితే ఐదేళ్ల క్రితం బట్లర్ పరిస్థితి పూర్తిగా వేరు. ఒకప్పుడు టీమ్ లో ఏడో, ఎనిమిదో ప్లేయర్ గా వచ్చి ఫామ్ లేక ఎన్నో తంటాలు పడ్డాడు. ఆ తర్వాత తనని తాను నిరూపించుకుని ఓపెనర్ అయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ గా కూడా ఆకట్టుకున్నాడు. వీటన్నింటి వెనక బట్లర్ భార్య లూయిస్ ఉంది. అవును మీరు విన్నది కరెక్టే.

ఎందుకంటే లూయిస్, బట్లర్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే మనోడు స్థాయికి చేరుకోగలిగాడు. ఇక వీరి లైఫ్ విషయానికొస్తే 2017లో కెరీర్ పరంగా సతమతమవుతున్న స్టేజీలో లూయిస్ వెబర్, బట్లర్ జీవితంలోకి అడుగుపెట్టింది. మ్యారీడ్ లైఫ్ మొదలైన తర్వాత బట్లర్ కి బాధ్యతలు పెరిగాయి. దానితో పాటు ధైర్యం, నమ్మకం కూడా పెరిగింది. ఆటలో స్టెబిలిటీ పెంచుకున్నాడు. ఆమె నింపిన మనోస్థైర్యం వల్లే ఇప్పుడు బట్లర్ ఈ స్థాయికి చేరుకున్నాడని అతడి ఫ్రెండ్స్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం బట్లర్-లూయిస్ దంపతులకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బట్లర్ ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్ లో సందడి చేసింది. ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jos Buttler will not be part of the remainder of #IPL2021, as he and Louise are expecting a second child soon.

We wish them well, and can’t wait for the newest member of the #RoyalsFamily. 💗 pic.twitter.com/rHfeQTmvvg

— Rajasthan Royals (@rajasthanroyals) August 21, 2021

Tags :

  • Cricket News
  • Jos Buttler
  • Louise Buttler
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam