‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఇది రెగ్యులర్ గా అందరూ చెప్పే మాట. కానీ ఎప్పటికప్పుడు ఇది నిజమవుతూనే ఉంది. అంతెందుకు ఈసారి టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో ఈ విషయం మరోసారి ఇది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఓ జట్టు విజయం సాధించింది అంటే.. ఆ జట్టులో ఆటగాళ్లతో పాటు కెప్టెన్ పాత్ర కూడా చాలా కీలకం. అతడు తీసుకునే నిర్ణయాలపై జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గెలుపు […]