SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahane And Pujara Smashed Fifties Against South Africa In Second Test

ఒక్క ఇన్నింగ్స్‌తో బతికిపోయిన రహానే, పుజారా! ఇద్దరిపై మీమ్స్‌ వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 5 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్క ఇన్నింగ్స్‌తో బతికిపోయిన రహానే, పుజారా! ఇద్దరిపై మీమ్స్‌ వైరల్‌

టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్టులు, సీనియర్‌ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, చటేశ్వర్‌ పుజారా కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇద్దరి పని అయిపోయిందని.. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని డిమాండ్లు వినిపించాయి. విమర్శలపై ఏనాడు నోరు విప్పని రహానే, పుజారా.. భారత్‌కు అవసరమైన సమయంలో బ్యాట్‌ ఝళిపించారు. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా సౌత్‌ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుల రైట్‌ టైమ్‌లో తమ అనుభవాన్ని ప్రదర్శించారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న టైమ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను ఫైటింగ్‌ పోజిషన్‌లో నిలబెట్టారు. ఇద్దరు హాఫ్‌ సెంచరీలు చేసి దక్షిణాఫ్రికాకు మంచి టార్గెట్‌ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు.<

5⃣0⃣-run stand between @cheteshwar1 & @ajinkyarahane88 👍 👍

1⃣0⃣0⃣ up for #TeamIndia 👌 👌 #SAvIND

Follow the match ▶️ https://t.co/b3aaGXmBg9 pic.twitter.com/K88dJEuIC8

— BCCI (@BCCI) January 5, 2022

/p>

ఇక ఈ హాఫ్‌ సెంచరీలు ఈ మ్యాచ్‌లో టీమిండియాతో పాటు పుజారా, రహానే కెరీర్‌లకు కూడా ఎంతో కీలకం. గత నాలుగైదు మ్యాచ్‌లలో ఇద్దరు చాలా దారుణంగా విఫలం అవుతూ వస్తున్నారు. దాంతోపాటే టీమిండియా బెంచ్‌ చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ సీనియర్‌ ఆటగాళ్లపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా పూర్తిగా విఫలం అయి ఉంటే.. కచ్చితంగా మూడో టెస్టులో వీరి స్థానాలు గల్లంతు అయ్యి ఉండేవి అనడంలో సందేహాం లేదు. కాగా ఇప్పుడు విలువైన ఈ హాఫ్‌ సెంచరీలు చేసి మూడో టెస్టులో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో మీమర్స్‌ ఈ ఇద్దరిపై మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి రహానే, పుజారా తిరిగి ఫామ్‌ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Indian fans on there way to apologise to Rahane and Pujara:- pic.twitter.com/vUCUDXBTKx

— ASmemesss (@asmemesss) January 5, 2022

Rahane & Pukara after these knock 👇🏻#Rahane #Pujara #INDvsSA pic.twitter.com/Zcvl31zWuh

— Forty-Five🖤 (@fortyfive09ro) January 5, 2022

I sense a 600 run partnership from😼Pujara and Rahane😎😎#Pujara #Rahane #INDvsSA pic.twitter.com/IWQOLM5HYU

— Raj Krishna R K (@rkrajkrishna) January 5, 2022

When Pujara and Rahane enter dressing room today… #SAvIND pic.twitter.com/S9kxoWGPFP

— Bengaluru Betala (@gururaj_mj) January 5, 2022

Pujara and rahane after makes the 50s#Purane #INDvsSA #SAvIND pic.twitter.com/nxQoDeJZdG

— DURGENDRA SINH RATHOD☮ (@BAeblu_43) January 5, 2022

Pujara and Rahane after performing in 2nd innings of a test match: pic.twitter.com/WLcCcCQXJ0

— 𝐑𝐢𝐭𝐮𝐫𝐚𝐣⁴⁵ (@rituraj45_) January 5, 2022

Tags :

  • Pujara
  • Rahane
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ప్రత్యర్థి జట్టులో పుజారా! మహ్మద్ షమీ బౌలింగ్ లో డకౌట్!

వీడియో: ప్రత్యర్థి జట్టులో పుజారా! మహ్మద్ షమీ బౌలింగ్ లో డకౌట్!

  • తొలిసారి రహానే, పుజారా సెంటిమెంట్‌ బ్రేక్‌

    తొలిసారి రహానే, పుజారా సెంటిమెంట్‌ బ్రేక్‌

  • IND vs SA 1st Test: పుజారా డకౌట్‌! డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ ద్రావిడ్‌ రియాక‌్షన్‌..

    IND vs SA 1st Test: పుజారా డకౌట్‌! డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ ద్రావిడ్‌ రియాక‌్షన్‌..

  • మరోసారి గ్లోడెన్‌ డక్‌ అయిన పుజారా! సెంచూరియన్ కలిసిరాట్లే..

    మరోసారి గ్లోడెన్‌ డక్‌ అయిన పుజారా! సెంచూరియన్ కలిసిరాట్లే..

  • రహానే, పుజారా వైఫల్యాలపై స్పందించిన జహీర్‌ఖాన్‌

    రహానే, పుజారా వైఫల్యాలపై స్పందించిన జహీర్‌ఖాన్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam