జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. భారత్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా ఆడి తన జట్టుకు మంచి విజయం అందించాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత దక్షిణాఫ్రికాను కూడా […]
టీమిండియా టెస్ట్ స్పెషలిస్టులు, సీనియర్ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇద్దరి పని అయిపోయిందని.. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని డిమాండ్లు వినిపించాయి. విమర్శలపై ఏనాడు నోరు విప్పని రహానే, పుజారా.. భారత్‌కు అవసరమైన సమయంలో బ్యాట్ ఝళిపించారు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుల రైట్ టైమ్‌లో తమ అనుభవాన్ని ప్రదర్శించారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో […]
అంజిక్యా రహానే, చటేశ్వర్ పుజారాది టీమిండియా టెస్ట్ జట్టులో ప్రత్యేకస్థానం. టీమిండియా టెస్ట్ విజయాల్లో వీరి పాత్ర కీలకం. రహానే వన్డేలు కూడా ఆడుతున్నా.. పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. కానీ ఈ మధ్య ఇద్దరు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇద్దరు కూడా విఫలమయ్యారు. దీంతో వీరిపై క్రికెట్ విమర్శకులు విరుచుకుపడ్డారు. వీరి పని అనిపోయిందంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీసీఐ కూడా రహానేను టెస్ట్ […]