ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కీలకమైన చివరి టెస్ట్ కు ముందు ప్రాక్టీస్ కోసం ఇండియా, లీసెష్టర్‌షైర్ మధ్య నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు కొంతమంది ప్రత్యర్థి జట్టులో ఆడుతుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక వార్మప్ మ్యాచ్ రెండోరోజు లీసెష్టర్‌షైర్ బ్యాటింగ్ దిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో లీసెష్టర్‌షైర్ జట్టు తరుపున ఆడుతున్న పుజారా బ్యాటింగ్ కు […]
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. భారత్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా ఆడి తన జట్టుకు మంచి విజయం అందించాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత దక్షిణాఫ్రికాను కూడా […]
టీమిండియా టెస్ట్ స్పెషలిస్టులు, సీనియర్ ప్లేయర్లు అయిన అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇద్దరి పని అయిపోయిందని.. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని డిమాండ్లు వినిపించాయి. విమర్శలపై ఏనాడు నోరు విప్పని రహానే, పుజారా.. భారత్‌కు అవసరమైన సమయంలో బ్యాట్ ఝళిపించారు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుల రైట్ టైమ్‌లో తమ అనుభవాన్ని ప్రదర్శించారు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో […]
ఫామ్‌లేమితో సతమతమవుతున్న టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం మొదలైన మొదటి టెస్ట్‌లో గ్లోడెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో పుజారా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీ వంటి ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తుండటంతో పుజారా వైఫల్యం చర్చనీయాంశమైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన పుజారా.. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ […]
సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య ప్రారంభమైన మొదటి టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ 100 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం అందించింది. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ.. లుంగీ ఎన్గిడీ వేసిన 41వ ఓవర్ రెండు బంతికి మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 117 పరుగుల వద్ద […]
అంజిక్యా రహానే, చటేశ్వర్ పుజారాది టీమిండియా టెస్ట్ జట్టులో ప్రత్యేకస్థానం. టీమిండియా టెస్ట్ విజయాల్లో వీరి పాత్ర కీలకం. రహానే వన్డేలు కూడా ఆడుతున్నా.. పుజారా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. కానీ ఈ మధ్య ఇద్దరు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఇటివల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఇద్దరు కూడా విఫలమయ్యారు. దీంతో వీరిపై క్రికెట్ విమర్శకులు విరుచుకుపడ్డారు. వీరి పని అనిపోయిందంటూ.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీసీఐ కూడా రహానేను టెస్ట్ […]
దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. క్వారంటైన్ ముగించుకుని.. ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ ఆరంభంలో ఆటగాళ్లంతా కలిసి వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటను మిక్స్ చేసి ఆడాడు. టీమ్ మొత్తం రెండు జట్లుగా విడిపోయి ఆడింది. ఒక జట్టుకు అశ్విన్, మరో జట్టుకు కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు చాలా సరదాగా కనిపించారు. కోచ్ ద్రావిడ్ ప్రతిభ చూసి ఆశ్చర్యపడ్డ విరాట్.. రాహుల్‌ను అభినందించిన […]
న్యూజిలాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, సుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించినా.. కోహ్లీ, పూజారా డకౌట్ అయ్యారు. అజజ్ పటేల్ వేసిన 30వ ఓవర్ రెండో బంతికి పుజారా క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇలా ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన […]
స్పోర్ట్స్ డెస్క్- టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ ఎట్టకేలకు సాధించేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ వంద బాదేశాడు. మొత్తం 205 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో వంద పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. 94 పరుగుల వద్ద మొయీన్ అలీ బౌలింగులో లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి తరలించిన రోహిత్ శర్మ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీ చేశాడు. విదేశాల్లో రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి టెస్టు సెంచరీ […]