టెన్నిస్ స్టార్ ఆటగాడు రాఫెల్ నాదల్ కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో టెన్నిస్ ప్రపంచం ఉలికి పడింది. ఇటివల నాదల్ దుబాయ్‌లో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నాడు. దీంతో అక్కడే తనకు కరోనా సోకినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తనతో కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నాదల్ కోరారు.
#RafaelNadal Says He has Tested Positive For #Covid
NDTV’s Osama Shaab reports
Read more: https://t.co/40uSa5zo2X pic.twitter.com/2KVZn3I48R
— NDTV (@ndtv) December 20, 2021