SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Prabath Jayasuriya Great Record Againest Babar Azam

Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

ప్రపంచ మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. ఒక్క బౌలర్‌ను ఎదుర్కోవాలంటే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు అతడి బౌలింగ్‌లోనే వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆ లంక బౌలర్‌ ఎవరంటే..

  • Written By: Babu Policharla
  • Published Date - Mon - 17 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

నిన్న మొన్నటి వరకు విరాట్‌ కోహ్లీతో పోల్చి ఆకాశానికి ఎత్తిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. టెస్టు క్రికెట్‌లో సంధి దశను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్‌ ఆజమ్‌ కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 21.3 సగటుతో కావడం గమనార్హం. మరి చిన్న జట్లపై పరుగుల వరద పారిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌ టాప్‌-3లో నిలకడగా కొనసాగుతున్న బాబర్‌.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 13 పరుగులకే ఆలౌటైన బాబర్‌.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

బ్యాటింగ్‌కు స్వర్గ ధామమైన కరాచీ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే ఔటైన బాబర్‌.. ఆ తర్వాత రెండో టెస్టులోనూ అదే వైఫల్యం కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసిన పాకిస్థాన్‌ కెప్టెన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. జింబాబ్వే, వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ వంటి జట్లపై భారీగా పరుగులు సాధించే బాబర్‌.. మేటి జట్ల విషయానికి వచ్చేసరికి నాసిరక ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా శ్రీలంక పేసర్‌ ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌ ఎదుర్కొనేందుకు బాబర్‌ తీవ్రంగా తడబడుతున్నాడు. గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

5 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు ఔట్‌:
శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌.. ప్రభాత్‌ జయసూర్య చేతిలో ఔటై పెవిలియన్‌ చేరాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి బౌలింగ్‌లో ఔటవడం బాబర్‌కు ఇది నాలుగోసారి. మిగిలిన బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్న బాబర్‌.. జయసూర్య బౌలింగ్‌లో మాత్రం బిక్కచచ్చి పోతున్నాడు. వీరిద్దరూ ఎదురుపడ్డ 5 ఇన్నింగ్స్‌ల్లో జయసూర్య బౌలింగ్‌లో 143 పరుగులు సాధించిన బాబర్‌.. అందులో నాలుగు సార్లు అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. ఒక్కసారి జయసూర్య బంతినందుకోగానే.. బాబర్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.

Tags :

  • Babar Azam
  • PAK vs SL
  • Prabhat Jayasuriya
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

    బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

  • Babar Azam: షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

    Babar Azam: షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

  • వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

    వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

  • Babar Azam:కోహ్లీని అవమానించిన బాబర్ అజామ్ ! కొంచమైనా సిగ్గుండాలి కదా?

    Babar Azam:కోహ్లీని అవమానించిన బాబర్ అజామ్ ! కొంచమైనా సిగ్గుండాలి కదా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam