SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Babar Azam Wear Sports Bra

Babar Azam: షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

సాధారణంగా స్టార్ క్రికెటర్లు జెర్సీ తీస్తే లోపల బనీయన్, లేదా ట్రాక్ సూట్ ఉంటుంది. కానీ బాబర్ ఒంటిపై స్పోర్ట్స్ బ్రా ఉంది.

  • Written By: Babu Policharla
  • Updated On - Sat - 29 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Babar Azam: షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

సాధారణంగా స్టార్ క్రికెటర్లు అభిమానుల కోసం గ్రౌండ్ లో ఆటోగ్రాఫ్ ఇస్తూ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమందైతే ఫ్యాన్స్ కోసం తమ బ్యాట్ లను, గ్లవ్స్ ని గిఫ్ట్ లుగా ఇస్తూ వారి ఉదారతను చాటుకుంటారు. చూస్తేనే పండగ చేసుకునే అభిమానులు తమ ఫేవరేట్ క్రికెట్ నుండి ఏమైనా తీసుకోగానే ఎగిరి గంతేస్తారు. అయితే పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజాం మాత్రం తన ఫ్యాన్ కోసం ఏకంగా తన జెర్సీనే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా బాబర్ తన జెర్సీని తీసేసినప్పుడు లోపల స్పోర్ట్స్ బ్రా తో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే బాబర్ ఈ స్పోర్ట్స్ బ్రా ఎందుకు వేసుకున్నాడు? అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

శ్రీలంక పర్యటనలో భాగంగా పాకిస్థాన్ రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం బాబర్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఈ సమయంలో ఒక అభిమానికి తన దగ్గరున్న జెర్సీని ఇచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ వైపుగా పరుగులు పెట్టాడు. అయితే బాబర్ షర్ట్ తీసిన తర్వాత లోపల స్పోర్ట్స్ బ్రా ఉంది. సాధారణంగా జెర్సీ తీస్తే లోపల బనీయన్, లేదా ట్రాక్ సూట్ ఉంటుంది. కానీ బాబర్ ఒంటిపై స్పోర్ట్స్ బ్రా ఉంది. అయితే బాబర్ ఈ స్పోర్ట్స్ బ్రాను ఎందుకు ధరించాడో ఎవరికి అర్ధం కాలేదు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతన్నారు. ఇదేం మాయరోగం అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే ఇది స్పోర్ట్స్ బ్రా కాదని, అలా కనిపించే వెస్ట్ అని కొందరు వివరణ ఇస్తున్నారు.

ఈ రకమైన బ్రా స్పోర్ట్స్ లో చాలా సంవత్సరాల క్రితమే ప్రవేశ పెట్టబడింది. దీన్ని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. వెన్నును నిటారుగా ఉంచేందుకు, వీపులోని కండరాలు ఫిట్‌గా ఉండేందుకు ఇది బాగా హెల్ప్ చేస్తుందట. ఎంతో సౌకర్యంగా ఉండే దీనిని ధరిస్తే కనీసం ధరించిన వ్యక్తికి కూడా గుర్తుండదట. ఈ వెస్ట్‌లో ఉండే జీపీఎస్ ట్రాకర్ సాయంతో ఆటగాడి రన్నింగ్ స్పీడ్‌ని తెలుసుకోవడంతో పాటు ఈ
వెస్ట్‌లో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం శ్రీలంకతో ఇటీవలే టెస్టు సిరీస్ ముగించుకున్న పాకిస్థాన్ కి ఆసియా కప్ వరకు ఎలాంటి మ్యాచులు లేవు. ఈ లోపు పాకిస్థాన్ ఆటగాళ్లు విశ్రాంతి దక్కనుంది. మొత్తానికి బాబర్ స్పోర్ట్స్ బ్రా ధరించి అందరికీ షాక్ ఇవ్వడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

True Champion #BabarAzam𓃵 Gifted his Test Jersey to a Young Fan.
So Cute🇵🇰💯. #PAKvsSL pic.twitter.com/c6tllleScb

— Abu Zayan Awan (@Its_AbuZee) July 27, 2023

Tags :

  • Babar Azam
  • Sports Bra
  • Sri Lanka vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

    బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

  • Sri Lanka vs Pakistan: పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

    Sri Lanka vs Pakistan: పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

  • Sri Lanka vs Pakistan: గ్రౌండ్ లో ఈత కొట్టిన పాక్ క్రికెటర్! వీడియో చూస్తే నవ్వాగదు

    Sri Lanka vs Pakistan: గ్రౌండ్ లో ఈత కొట్టిన పాక్ క్రికెటర్! వీడియో చూస్తే నవ్వాగదు

  • Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

    Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam