SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Cricketer Mohammad Amir Shared His Baby Girl Photo On Twitter

తండ్రి అయిన పాక్ క్రికెటర్ మహమ్మద్ అమీర్! కూతురి ఫొటోలను షేర్ చేస్తూ..

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తండ్రి అయిన పాక్ క్రికెటర్ మహమ్మద్ అమీర్! కూతురి ఫొటోలను షేర్ చేస్తూ..

ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా వాడకం విపరితంగా పెరిగింది. దాంతో ప్రపంచంలోని ఏ మూలన.. ఏ చిన్న సంఘటన జరిగినాగానీ క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటూ ఉంటారు. అదీ కాక తమ ఇంట్లో ఏదైనా విశేషం, వేడుక జరిగితే దానికి సంబంధించిన పిక్స్ ను గ్యారంటీగా షేర్ చేస్తారు. తాజాగా మాజీ పాకిస్థాన్ క్రికెటర్ తాను మూడవ సారి తండ్రి అయ్యానని తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అదీ కాక తన కూతురు ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. ఆ బేబీకి పేరు కూడా పెట్టాడు. దాంతో తన సహచరుల నుంచి, బంధువుల నుంచి అతడికి శుభాకాంక్షలు అందుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..

మహమ్మద్ అమీర్.. అప్పట్లో పాకిస్థాన్ యువ సంచలనంగా పేరుగాంచాడు. బుల్లెట్ వేగంతో బంతులు వేయడంలో ఇతడు దిట్ట. అందుకే ఇతడిని కొంత మంది జూనియర్ అక్తర్ అనేవారు. అయితే ఎంత త్వరగా పేరుగాంచాడో.. అంతే త్వరగా ఆపేరును చెడగొట్టుకున్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇతడిపై వచ్చాయి. ఆ ఆరోపణలు కాస్తా నిజం అని తేలడంతో అతడిపై ఐసీసీ 5 ఏళ్ల నిషేధం విధించింది. దాంతో అతడి క్రికెట్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడింది. నిషేధం కాస్తా పూర్తి అయ్యి.. 2016లో న్యూజిలాండ్ తో సిరీస్ కు కమ్ బ్యాక్ అయ్యాడు. జట్టులోకి వచ్చినప్పటికీ అనుకున్నంతగా రాణించలేదు.

ఈ క్రమంలోనే అమీర్ బ్రిటీష్ సంతతికి చెందిన నర్జిస్ ఖాన్ అనే యువతిని 2016 సెప్టెంబర్ లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిపేర్లు మిన్సా అమీర్, జోయా అమీర్. తాజాగా నర్జిస్ ఖాన్ మరో బేబీ గర్ల్ కి జన్మనిచ్చింది. ఆ విషయాన్నే అమీర్ తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. ఇక తన కూతురు పేరు ఐరా అమీర్ గా నామకరణం చేశాడు. ఈ విషయం తెలిసిన తన తోటి ఆటగాళ్లు రియాజ్, సర్ఫరాజ్ అహ్మద్, అక్మల్ మెుదలగు వారు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం అమీర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 10 లో జమైకా తల్లావాస్ తరపున ఆడుతున్నాడు. 9 మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. మరి తండ్రిగా తన సంతోషాన్ని పంచుకున్న అమీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Alhumdulillah we are blessed with a baby girl ayra amir. pic.twitter.com/pW5y47JvUM

— Mohammad Amir (@iamamirofficial) September 21, 2022

  • ఇదీ చదవండి: OTT Releases: రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న 14 సినిమాలు!

Tags :

  • ayra amir
  • Baby girl
  • Mohammad Amir
  • pakistan
  • PHOTO
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

  • Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

    Asia Cup 2023: టీమిండియా జెర్సీపై తొలిసారి పాకిస్థాన్ పేరు! కారణం ఏమిటంటే.. ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam