ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా వాడకం విపరితంగా పెరిగింది. దాంతో ప్రపంచంలోని ఏ మూలన.. ఏ చిన్న సంఘటన జరిగినాగానీ క్షణాల్లో తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటూ ఉంటారు. అదీ కాక తమ ఇంట్లో ఏదైనా విశేషం, వేడుక జరిగితే దానికి సంబంధించిన పిక్స్ ను గ్యారంటీగా షేర్ చేస్తారు. తాజాగా మాజీ పాకిస్థాన్ క్రికెటర్ తాను మూడవ సారి తండ్రి […]