SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » I Cant Change My Body Structure Says Rahkeem Cornwall

బాడీ షేమింగ్ పై ధీటైన కౌంటర్ ఇచ్చిన క్రికెట్ హల్క్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 23 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాడీ షేమింగ్ పై ధీటైన కౌంటర్ ఇచ్చిన క్రికెట్ హల్క్!

క్రికెట్.. మనసిక శ్రమతో పాటుగా, శారీరక శ్రమ అధికంగా ఉండే క్రీడా. అందుకే క్రీడా కారులు ఫిట్ గా ఉండాలి. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటాడో.. గ్రౌండ్ లో అంత వేగంగా దూసుకెళ్లగలడు. అటు బౌలింగ్ లో నైనా.. ఇటు బ్యాటింగ్ లో నైనా. దీని కోసమే యాజమాన్యం ఆటగాళ్లకు రకరకాల టెస్టులు పెడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న వార్త క్రికెటర్లు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వట్లేదని. అందుకే వారు భారీ కాయంతో క్రికెట్ ను సరిగ్గా ఆడలేకపోతున్నారు అని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలన్నింటికి తాజాగా సర్ఫరాజ్ ఖాన్ తన సెంచరీలతో సమాధానం ఇస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బాడీ షేమింగ్ పై తనదైన శైలిలో స్పందించాడు క్రికెట్ హల్క్ రకీమ్ కార్న్ వాల్.

రకీమ్ కార్న్ వాల్.. ఇతడు క్రీజ్ లో నిలబడితే వికెట్లే కాదు.. వెనకాల కీపర్ కూడా కనిపించడు. అందుకే క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘క్రికెట్ హల్క్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. వెస్టిండీస్ ఆటగాడు అయిన కార్న్ వాల్.. అంటిగ్వా తరపున లీగ్ లకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పవర్ హిట్టింగ్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అలవోకగా సిక్స్ లు కొట్టడంలో కార్న్ వాల్ ముందు క్రిస్ గేల్ కూడా తక్కువే అనడంలో అతిశయోక్తిలేదు. అయితే అతడి బాడీపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రకీమ్ కొద్దిగా బరువు తగ్గొచ్చుగా.. మరీ ఇలా ఉంటే ఎలా? అంటూ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వీటిపై స్పందించాడు రకీమ్ కార్న్ వాల్. మీరు అందరు అంటున్నట్లుగా నేను నా శరీరాన్ని తగ్గించుకోను. అసలు నేను ఎందుకు నా బాడీని తగ్గించుకోవాలి? అని ఎదురు ప్రశ్నించాడు కార్న్ వాల్.

Rakeem Cornwall played 205*(77). Do you find it amazing? Yes or no comment down below #cricket century pic.twitter.com/ass8BLGYza

— Champ Hunt (@Champ_Hunt) October 6, 2022

ఈ క్రమంలోనే నేను చాలా పొడవుగా ఉన్నాను, లావుగా ఉన్నాను అని చెప్పను. కానీ అందరు పొట్టిగా, సన్నగా ఉండలేరు అని ఈ క్రికెట్ హల్క్ చెప్పుకొచ్చాడు. మీరు ఎన్ని విమర్శలు చేస్తే.. నేను అంత గొప్పగా చెలరేగుతాను. నా బ్యాటింగ్ పవర్ ఏంటో చూపిస్తాను, అంటూ రకీమ్ అన్నాడు. ప్రస్తుతం పాక్ క్రికెట్లో ఆజాం ఖాన్, ఇండియాలో సర్ఫరాజ్ ఖాన్ లతో పాటుగా కార్న్ వాల్ ల శరీర నిర్మాణాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారు తమ బ్యాట్ తోనే సమాధానం ఇస్తున్నారు. శరీర నిర్మాణానికి క్రికెట్ కు ఎలాంటి సంబంధం లేదు అని నిరూపిస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. మరి కార్న్ వాల్ అన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Make that 50 for Rakeem Cornwall! He’s literally blasted his way through the Galaxy 52 off 22 and it doesn’t look like he’s finished yet😱#Milc2022

Scorecard: https://t.co/3UaN9GToR4 pic.twitter.com/y4R2wZldR9

— Minor League Cricket (@MiLCricket) June 26, 2022

Tags :

  • Body Shaming Comments
  • Cricket News
  • Rahkeem Cornwall
  • Sarfaraz Khan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam