క్రికెట్ రంగంలో ఎంతోమంది తమ పర్సనాలిటీతో అభిమానులను ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో స్టార్ క్రికెటర్ రాకీమ్ కార్న్‌వాల్ ఒకరు. బాహుబలి రేంజ్ లో ఆయన పర్సనాలిటీ ఉంటుందని అంటుంటారు.
క్రికెట్.. మనసిక శ్రమతో పాటుగా, శారీరక శ్రమ అధికంగా ఉండే క్రీడా. అందుకే క్రీడా కారులు ఫిట్ గా ఉండాలి. ఆటగాడు ఎంత ఫిట్ గా ఉంటాడో.. గ్రౌండ్ లో అంత వేగంగా దూసుకెళ్లగలడు. అటు బౌలింగ్ లో నైనా.. ఇటు బ్యాటింగ్ లో నైనా. దీని కోసమే యాజమాన్యం ఆటగాళ్లకు రకరకాల టెస్టులు పెడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న వార్త క్రికెటర్లు ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వట్లేదని. అందుకే వారు […]
ఒక్క ఇన్నింగ్స్‌లో 22 సిక్సులు కొట్టినట్లు కలలో కూడా ఊహించలేం. అసలు టీ20 క్రికెట్‌లో కనీవిని ఎరుగని రికార్డు.. సెంచరీ కొడితేనే ఆహా ఓహో అంటున్న టైమ్‌లో.. వెస్టిండీస్ హల్క్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేసి.. ప్రపంచ క్రికెట్‌ను ఉలిక్కిపడేలా చేశాడు. మంచి నీళ్లు తాగినంత సులువుగా.. ఫోర్లు, సిక్సులు కొడుతూ.. కేవలం 77 బంతుల్లోనే 17 ఫోర్లు, 22 సిక్సులతో 205 పరుగుల చేశాడు భారీకాయుడు రహ్‌కీమ్ కార్న్‌వాల్. టీ20 క్రికెట్‌లో ఇదే మొట్టమొదటి డబుల్ […]
దాదాపు 136 కేజీల భారీ కాయంతో క్రికెట్‌లో హల్క్‌గా పిలువబడే రహ్కీమ్ కార్న్‌వాల్ దుమ్మురేపాడు. అంతర్జాతీయంగా కేవలం టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ క్రికెట్ హల్క్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022లో మాత్రం తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సిక్సులతో చెలరేగిపోయాడు. బంతి కొడితే బౌండరీ లైన్ అవతలే.. అతను కొట్టిన షాట్లను మైదానంలో ఫీల్డర్ల కంటే మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులే ఎక్కువగా పట్టుకున్నారు. మ్యాచ్ మధ్యలో […]