SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Commonwealth Games 2022 Malaysia Coach Helps Jamaica Player

Commonwealth Games 2022: నెక్‌ టు నెక్‌ పోరులో విరిగిన ఆటగాడి షూ.. ప్రత్యర్థి కోచ్‌ గొప్ప మనసు!

  • Written By: venkybandaru
  • Published Date - Sun - 31 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Commonwealth Games 2022: నెక్‌ టు నెక్‌ పోరులో విరిగిన ఆటగాడి షూ.. ప్రత్యర్థి కోచ్‌ గొప్ప మనసు!

Commonwealth Games 2022: బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్‌ వెల్త్‌  క్రీడల్లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి పోటీ అంటే.. గెలుపోటములకు ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. కానీ, ఓ కోచ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి ప్రత్యర్థికి సహాయం చేశాడు. తానో గురువునన్న సంగతిని చాటి చెప్పాడు. ఇంతకీ సంగతేంటంటే.. కామన్‌ వెల్త్‌ క్రీడల్లో భాగంగా గత రెండు రోజుల నుంచి మలేషియా, జమైకాల మధ్య బాట్మింటన్‌ పోరు నడుస్తోంది.

నిన్న రెండవ రోజున ఆట నెక్‌ టు నెక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జమైకా ఆటగాడు శామ్యూల్ రికెట్స్ షూ సోల్‌ విరిగిపోయింది. ఈ నేపథ్యంలో అతడి ఆటకు ఇబ్బంది ఏర్పడింది. కొద్దిసేపు ఆట కూడా నిలిచిపోయింది. ఇది గమనించిన ప్రత్యర్థి ఆటగాడి కోచ్‌ తన షూలను విప్పి జమైకా ఆటగాడికి ఇచ్చాడు. తాను సాక్సులో ఉండిపోయాడు.

క్రీడా స్పూర్తికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కామన్‌ వెల్త్‌ స్పోర్ట్స్‌ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, క్రీడా ‍స్పూర్తిని చాటిన మలేషియా కోచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

When the opposition coach is your shoe size and saves the day 😇

It’s what the Games is all about!#B2022 #CommonwealthGames #Badminton pic.twitter.com/wnJcJ7uNKW

— Commonwealth Sport (@thecgf) July 30, 2022

ఇవి కూడా చదవండి : కొనసాగుతున్న పతకాల వేట! వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో స్వర్ణం!

Tags :

  • Commonwealth Games 2022
  • Latest Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌కే టోకరా.. అకౌంట్‌ నుంచి రూ.103 కోట్లు మాయం!

  • బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

    బీజెపీ ఎంపీ వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన రెజ్లర్లు

  • సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్!

    సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్!

  • Asia Cup 2022: భారత్ పై మ్యాచ్ ని గెలిపించి.. హాస్పిటల్ లో చేరిన పాక్ క్రికెటర్..

    Asia Cup 2022: భారత్ పై మ్యాచ్ ని గెలిపించి.. హాస్పిటల్ లో చేరిన పాక్ క్రికెటర్..

  • Lucky Charm: అతను భారత్‌కు దొరికిన వరం.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. ఆ లక్కీ బ్యాట్స్‌మేన్‌ ఎవరంటే?

    Lucky Charm: అతను భారత్‌కు దొరికిన వరం.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. ఆ లక్కీ బ్యాట్స్‌మేన్‌ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam