SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Azam Khan Got Injured In Lpl 2022 For A Wide Ball

వీడియో: నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న అజాం ఖాన్.. బాల్ తగిలి..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 13 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న అజాం ఖాన్.. బాల్ తగిలి..!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ కుమారుడు అజామ్ ఖాన్ మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. కీపింగ్ చేస్తున్న సమయంలో అతని నిర్లక్ష్యం కారణంగా బంతి అతని తలకు బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడుతూ అతను నేలమీద పడిపోయాడు. వెంటనే స్ట్రెక్ఛర్ తీసుకొచ్చి అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. లంక ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. గల్లే గ్లాడియేటర్స్ కు విజయం కోసం 28 బంతుల్లో 72 పరుగులు చేయాలి. ప్రదీప్ నువాన్ 16వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లో మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ వెళ్లగా.. బ్యాట్స్ మన్ ని దాటిన తర్వాత సింగిల్ బౌన్స్ అయ్యి నేరుగా అజాం ఖాన్ మీదకు దూసుకెళ్లింది. అయితే బంతిని అంతనా వేయడంలో అజాం ఖాన్ విఫలమవ్వడంతో.. నేరుగా బంతి అతని తలకు తాకింది. అజాం ఖాన్ నేలపై పడుకుని విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరిశీలించాడు. స్ట్రెక్చర్ పై అజాం ఖాన్ ను బయటకు తీసుకెళ్లారు.

Galle Gladiators Wicket Keeper Azam Khan is carrying to the Hospital after hitting the ball in his head #sportspavilionlk #LPL2022 pic.twitter.com/4soWc7R376

— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) December 12, 2022

మైదానం నుంచి అజాం ఖాన్ ను నేరుగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించిన తర్వాత అతనికి అంతా బాగానే ఉందని తెలిపారు. అజాం ఖాన్ బాగానే ఉన్నాడని.. భయపడాల్సిన అవసరం లేదంటూ గల్లే గ్లాడియేటర్స్ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. ఆ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ క్రిికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజాం ఖాన్ తండ్రి మొయీన్ ఖాన్ గల్లే గ్లాడియేటర్స్ హెడ్ కోచ్ కూడా. మైదానంలోనే తన కుమారుడుని చూసి ఏం పర్వాలేదంటూ నవ్వుతూ ఆస్పత్రికి పంపాడు. 24 ఏళ్ల అజాం ఖాన్ 2021లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఎలాగైనా పాక్ జట్టులో స్థానం సంపాదించాలంటూ టీ20 లీగుల్లో తన సత్తా చాటుతున్నాడు. అజాం ఖాన్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD

— Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022

Tags :

  • Azam Khan
  • Cricket News
  • Lanka Premier League 2022
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam