SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Andre Russell 6 Sixes In A Row For Trinbago Knight Riders In 6ixty Tournament

వీడియో: రస్సెల్ విధ్వంసం.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విండీస్ వీరుడు..

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Sun - 28 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రస్సెల్ విధ్వంసం.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విండీస్ వీరుడు..

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్.. కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్.. కరీబియన్ దీవుల్లో జరుగుతోన్న సిక్స్ టీ టోర్మమెంట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. పది ఓవర్ల చొప్పున జరిగే ఈ మ్యాచ్ లో రస్సెల్ వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన ఘనతను సాధించాడు. కరేబియన్ దీవుల్లో సిక్స్ టీ పురుషుల క్రికెట్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్మమెంట్ లో షారుఖ్ ఖాన్ జట్టు అయిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కు రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుపై ఈ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డును రస్సెల్ నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే రస్సెల్ ఈ ఆరు సిక్సర్ల ప్రదర్శనను 2 ఓవర్లో పూర్తి చేశాడు. సెయింట్ కిట్స్ బౌలర్ డ్రేక్స్ వేసిన 7వ ఓవర్ చివరి నాలుగు బంతుల్లో 4 సిక్సర్లు బాదిన రస్సెల్.. ఆ తర్వాతి ఓవరో తోలి రెండు బంతులకు మరో 2 సిక్సర్లు బాదాడు. అంతే కాకుండా ఆ తరువాత బంతికి ఫోర్ కొట్టాడు. ఓవరో పూర్తయ్యాక బ్యాటింగ్ ఎండ్స్ మారుతాయి కదా? అనే సందేహం మీకు రావచ్చు. అయితే ఈ టోర్నీలో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఓవర్ ఓవర్ కు బ్యాటింగ్, బౌలింగ్ ఎండ్స్ మారవు.

ఒక ఎండ్ నుంచి వరుసగా 5 ఓవర్లు పాటు బౌలింగ్ చేస్తారు. అనంతరం మరో ఎండ్ నుంచి మిగిలిన ఓవర్లను బౌలింగ్ చేస్తారు. దీంతో ఓవర్ మారిన రస్సెల్ స్ట్రైకింగ్ లోనే ఉన్నాడు. కేవలం 7 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో రస్సెల్ జట్టు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ 10 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సెయింట్ కిట్స్ అంతే దీటుగా పోరాడి.. కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ప్రస్తుతం రస్సెల్ సిక్సర్ల విధ్వంసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament.

8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj

— 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022

  • ఇదీ చదవండి: డీఆర్ఎస్ తీసుకున్నా, అక్కడ నాటౌట్ అయినా నేను ఒప్పుకోను’: థర్డ్ అంపైర్!
  • ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల వంటి పూర్తి వివరాలు!

Tags :

  • Andre Russell
  • Cricket News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam