SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Akhtar Reveals A Sad Secret About 2003 World Cup Match Against India

2003 World Cup: ఇండియాతో మ్యాచ్ కి ముందు.. కెప్టెన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు: షోయబ్ అక్తర్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 19 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2003 World Cup: ఇండియాతో మ్యాచ్ కి ముందు.. కెప్టెన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు: షోయబ్ అక్తర్!

2003 World Cup India vs Pakistan: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సమరం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉండే ఆసక్తి వేరు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య దైపాక్షిక సిరీసులు లేవు. కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో (వన్డే, టీ20) కలిపి ఒకే ఒక్కసారి భారత్ పై పాక్ గెలిచింది. మిగతా అన్నిసార్లూ భారత జట్టుదే ఆధిపత్యం.ఇక.. 2003 ప్రపంచకప్ భారత్-పాక్ పైట్ ను ఎవరూ మరిచిపోరు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అద్భుతమైన ఫామ్ భారతను ఫైనల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ భారత క్రికెట్ చరిత్రలో అదొక సువర్ణద్యాయమే. తాజాగా ఆ మ్యాచ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను షోయబ్ అక్తర్ బయటపెట్టాడు .

“భారత్ తో మ్యాచ్ అంటే..ఒత్తిడి చాలా ఉంటుంది. ఓటమిని ఇరుదేశాలు అంగీకరించవు. అందుకే బరిలోకి దిగుదామనుకున్నా. కానీ, ఆ మ్యాచ్‌కి ముందు నేను రెండు రోజులు హాస్పటల్ బెడ్ మీద ఉన్నా. నా మోకాలికి దాదాపు 25-26 ఇంజెక్షన్లు వేశారు. మ్యాచుకు ముందు రోజు రాత్రి కూడా 4-5 ఇంజెక్షన్లు తీసుకున్నా. డిశ్చార్జ్ అయిన వెంటనే బౌలింగ్ చేయడం నా వల్ల కాదని, చాలా నొప్పి ఉందని కెప్టెన్‌కి చెప్పా. అయితే.. ఆ మ్యాచ్ కెప్టెన్ వకార్ యూనిస్ మాత్రం నువ్వు బౌలింగ్ చేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు”.

“ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను బ్యాటర్ల తలను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయమని చెప్పేవాడు. పరుగులు వచ్చినా పట్టించుకోకుండా మరింత వేగంగా బౌలింగ్ చేయమని చెప్పేవాడు. మనకి వికెట్ కావాలి.. నువ్ మరింత ఫాస్ట్ గా వెయ్.. వికెట్ అదే వస్తుందని చెప్పి నాలో భరోసా నింపేవాడు. ఒక్క మిస్ హిట్ వస్తే చాలు, వికెట్ పడుతుందని అనుకునేవాడు. అయితే.. వకార్ యూనిస్ మాత్రం అలా కాదు. ఒక్క సిక్సర్ కొడితే చాలు, బౌలింగ్ నుంచి తప్పించేవాడు. ఆ మ్యాచ్‌లో కూడా అలాగే అయ్యిందని చెప్పుకొచ్చాడు”.

Sachin Tendulkar demolishes Shoaib Akhtar and Pakistan in Centurion in the 2003 World Cup pic.twitter.com/vSMyA3WvxF

— Govardhan Reddy (@gova3555) August 19, 2022

కాగా, ఈ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే.. సెంచరీకి చేరువవుతున్న సచిన్ టెండూల్కర్ (98)ని మాత్రం అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. 50 ఓవర్లలో 7 ఐకెట్ల నష్టానికి 273 పరుగులు చేస్తే.. భారత జట్టు 45.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదిస్తుంది. సచిన్.. 98 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషిస్తే.. యువరాజ్ హాఫ్ సెంచరీ(50)తో రాణిస్తాడు.

  • ఇదీ చదవండి: బ్లాక్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ టిక్కెట్లు! ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
  • ఇదీ చదవండి: Sachin Tendulkar: షాహిద్‌ ఆఫ్రిది పదే పదే తిడుతుంటే.. సచిన్‌ ఏం చేశాడంటే: సెహ్వాగ్‌

Tags :

  • Cricket News
  • ICC World Cup 2003
  • sachin tendulkar
  • Shoaib Akhtar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam