SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Tomorrow Ott Release Movies Telugu June 2nd 2023

Tomorrow OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 మూవీస్.. మీరేం చూస్తారు?

ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలి, కానీ ఏం చూడాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ మీకోసమే. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు/వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇంతకీ అవేంటి? చూసేద్దామా!

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 1 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tomorrow OTT Movies: రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 మూవీస్.. మీరేం చూస్తారు?

ఈ వీకెండ్ ఏమైనా బయటకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ స్టోరీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే బయటకెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని కొత్త మూవీస్ చూడాలనుకుంటే మాత్రం ఇది మీకోసమే. ఎందుకంటే ఈ వీకెండ్ కి అంటే రేపు ఒక్కరోజే దాదాపు 21 సినిమాలు/వెబ్ సిరీసులు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తోపాటు బోలెడన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాల సంగతేంటి? తెలియాలంటే లేటు చేయకుండా పూర్తిగా చదివేయండి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతివారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మహా అయితే ఓ 5-6 కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం కూడా అహింస, పరేషాన్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వీటికి హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్లకు వెళ్లి చూసేంత సీన్ లేదు. కాబట్టి ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి, వాటిలో ఏవి చూడాలో ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. వాళ్లకోసమా అన్నట్లు రేపు ఓటీటీలోకి విశ్వక్, ఉగ్రం, ముంబైకర్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. మరి వీటిలో మీ ఛాయిస్ ఏదో సెలెక్ట్ చేసుకుని కింద కామెంట్ చేయండి.

రేపు ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ లిస్ట్:

అమెజాన్ ప్రైమ్ వీడియో:

  • డెడ్ లాక్ – ఇంగ్లీష్ సిరీస్
  • ఉగ్రం – తెలుగు సినిమా
  • లివింగ్ – ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

  • స్కూల్ ఆఫ్ లైస్ – హిందీ సిరీస్

జీ5:

  • ఘర్ బందూక్ బిర్యానీ – మరాఠీ మూవీ
  • హత్యాపురి – బెంగాలీ సినిమా
  • విశ్వక్ – తెలుగు మూవీ

నెట్‌ఫ్లిక్స్:

  • మేనిఫెస్ట్ సీజన్ 4 పార్ట్ 2 – ఇంగ్లీష్ సిరీస్
  • స్కూప్ – హిందీ సిరీస్
  • వలరియా సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్
  • ఏ బ్యూటీఫుల్ లైఫ్ – ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద డేస్ – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఏ లాంగ్ వే టూ కమ్ హోమ్ – ఇండోనేసియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • స్టూడియో 666 – ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఇన్ఫినిటీ స్ట్రోమ్ – ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • హియర్ టుడే – ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

జియో సినిమా:

  • ముంబైకర్ – తెలుగు డబ్బింగ్ మూవీ
  • గోదావరి – మరాఠీ సినిమా – జూన్ 3
  • అసుర్ సీజన్ 2 – హిందీ వెబ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

బుక్ మై షో:

  • ఈవిల్ డెడ్ రైజ్ – ఇంగ్లీష్ సినిమా

సైనా ప్లే:

  • మీ కల్పా – మలయాళ సినిమా

Tags :

  • Cinema News
  • Mumbaikar Movie
  • OTT Release
  • Ugram Movie
  • Vishwak Movie
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్​ ఎందుకింత ఆలస్యం.. రీజన్ అదేనా?

    The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్​ ఎందుకింత ఆలస్యం.. రీజన్ అదేనా?

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam