ఓటీటీలో కొత్త సినిమాలు చూడాలి, కానీ ఏం చూడాలో తెలియట్లేదా? అయితే ఈ స్టోరీ మీకోసమే. రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు/వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇంతకీ అవేంటి? చూసేద్దామా!
మీరు ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమున్నాయ్ అని చూస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. అలా ఆడుతూ పాడుతూ చదివేయండి. ఈ వారం ఏం చూడాలనేది డిసైడ్ చేసుకోండి.