SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Shruti Haasan Shares Her Health Issues

Shruti Haasan: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రుతీహాసన్! వీడియో వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 1 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shruti Haasan: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రుతీహాసన్! వీడియో వైరల్!

శ్రుతీ హాసన్‌.. కమల్‌ హాసన్‌ లాంటి స్టార్‌ హీరో కుమార్తె అయి కూడా కెరీర్‌లో నిలబడేందుకు ఎంతో కృషి చేసింది. కమల్‌ హాసన్‌ కుమార్తెగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ హోదాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌లతో సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. శారీరకంగా మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా కూడా.. ఆరోగ్యపరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపంది. తన సమస్యల గురించి వివరిస్తూ బుధవారం వర్కౌట్స్‌ చేస్తున్న ఓ వీడియో విడుదల చేసింది. అందులో ‘ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్లతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. హార్మెన్లు బ్యాలెన్స్‌ తప్పితే ఎలాంటి సమస్యలు వస్తాయో.. మహిళలకు బాగా తెలుసు. అయితే నేను వాటి గురించి బాధపడటం మానేసి సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను.’

‘ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో మెటబోలిజం కూడా దెబ్బతింటుంది. దానిని ఎదుర్కొనేందుకు సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం, సరైన వ్యాయామం చేయడం చేస్తున్నాను. వీటన్నింటివల్ల మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌ గా ఉండగలుగుతున్నాను. అయితే చాలా మంది ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ, ఇలాంటి సమస్యలను ఎంతో ధైర్యంగా స్వీకరించాలి. ఆ సమస్యలు మన జీవితాన్ని డిఫైన్‌ చేయకూడదు. అందుకోసమే నేను మీతో నా సమస్యలను పంచుకుంటున్నాను’ అంటూ శ్రుతిహాసన్‌ తన పోస్టుకు క్యాప్షన్‌ పెట్టింది. శ్రుతిహాసన్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

వైరల్ అవుతున్న శ్రుతీహాసన్ వర్కౌట్స్ వీడియో కోసం – ఇక్కడ క్లిక్ చేయండి

Tags :

  • Kamal Haasan
  • latest tollywood news
  • Shruti Haasan
  • viral video
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam