SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Ips Officer Arun Bothra In Jaipur Airport In Rajasthan

ఐపీఎస్ అధికారి సూట్ కేస్ లో అవి చూసి అవాక్కైనా ఎయిపోర్టు సిబ్బంది..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 18 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐపీఎస్ అధికారి సూట్ కేస్ లో అవి చూసి అవాక్కైనా ఎయిపోర్టు సిబ్బంది..

సాధారణంగా విమానాశ్రయంలోకి అడుగు పెట్టాక.. అంతా సంబంధిత అధికారుల ఆధీనంలో ఉండాల్సిందే. ముఖ్యంగా భద్రతా పరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న ప్రతి లగేజ్ ను అక్కడి సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాంటి సమయంలో అనేక వస్తువులు బయటపడతాయి. వాటిలో కొన్నిటిని చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. తాజాగా జైపూర్ ఎయిర్ పోర్టులో ఓ పోలీసు ఉన్నతాధికారి సూట్ కేస్ తెరిచి చూసిన సిబ్బంది ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ సూట్ కేసులో ఏముంది?ఎందుకు వాళ్లు నవ్వుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

 IPS Officer Arun Botra’s Funny Incident with Airport Security

అరుణ్ బోత్ర అనే ఐపీఎస్ అధికారి రాజస్థాన్ లోని జైపూర్ ఏయిర్ పోర్టులో చాలా సీరియస్ గా వేగంగా వెళ్తున్నారు. ఇంతలో విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డగించారు. ఆ అధికారి చేతిలోని సూట్ కేసును తనిఖీ చేసేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. ఆ సూట్ కేసులో ఏముందో తెరవాలంటూ ఆయన్ను కోరారు. వెంటనే ఆయన సూట్ కేసును ఓపెన్ చేసి చూపించారు. అందులో ఏమున్నాయంటే పచ్చి బఠాణీలు. ఆ సూట్ కేస్ నిండా అవే ఉన్నాయి. అయితే ఆయన ఆ బఠాణిలను కిలో 40 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లు అక్కడి సిబ్బందికి చెప్పారు. బోత్ర ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతో పాటు జరిగిన విషయాన్ని సోషల్‌ సామాజిక మధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ

— Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022

Tags :

  • IPS Officer
  • Jaipur Airport
  • Rajasthan
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

  • ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

    ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

  • ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

    ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

    సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

  • వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

    వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam