SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Virupaksha Movie Director Karthik Varma Dandu Receives A Swanky Benz Car From Movie Team

‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

చేతబడి నేపథ్యాన్ని తీసుకుని, ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చెప్తూ ‘విరూపాక్ష’ మూవీని అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కార్తీక్ వర్మ. అతడి ప్రతిభనీ, కష్టాన్నీ మర్చిపోని నిర్మాతలు లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Wed - 28 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘విరూపాక్ష’ దర్శకుడికి కాస్ట్‌లీ కారు గిఫ్ట్! ధర ఎంతో తెలుసా

ఓ సినిమా ఘన విజయం సాధిస్తే నిర్మాత, దర్శకుడు ఆ చిత్ర బృందానికి విలువైన బహుమతులు ఇస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ తమకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు కార్లతో పాటు ఇతర కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వడం చూశాం. ఇటీవల తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘విడుదలై-1’ (తెలుగులో విడుదల) దర్శకుడు వెట్రి మారన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ ఖరీదైన ఫ్లాట్స్ గిఫ్ట్ ఇవ్వడం కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ‘విరూపాక్ష’ మూవీ టీమ్ నుండి ఓ లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా అందుకున్నాడు. ఇంతకుముందు నవదీప్, నవీన్ చంద్రలతో ‘భమ్ బోలేనాథ్’ సినిమా చేసిన కార్తీక్, అద్భుతమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునేలా ‘విరూపాక్ష’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని అలరించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లేలో సాయమందించినా కానీ క్రెడిట్ కార్తీక్ వర్మకే చెందుతుంది. ‘విరూపాక్ష’ తో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ హిట్ అందుకున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, సుకుమార్ రైటింగ్స్ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహించింది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, బ్రహ్మాజీ, రవి కృష్ణ, కమల్ కామరాజు, సాయి చంద్, అభినవ్ గోమటం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘విరూపాక్ష’.. తెలుగు ఇండస్ట్రీలో గతంలో హారర్ జానర్‌లో సినిమాలొచ్చేవి. తర్వాత అవి కాస్తా హారర్ కామెడీగా మారిపోయాయి. అలాంటిది చేతబడి నేపథ్యాన్ని తీసుకుని, ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చెప్తూ ‘విరూపాక్ష’ మూవీని అద్భుతంగా తీశాడు కార్తీక్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

అతడి ప్రతిభనీ, కష్టాన్నీ మర్చిపోని నిర్మాతలు కాస్ట్‌లీ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. కార్తీక్‌కి లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాతలు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా కారు తాళాలు తీసుకుంటున్న ఫోటోతో పాటు సుకుమార్‌తో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేశాడు దర్శకుడు. ఇది బెంజ్‌లో సీ క్లాస్ మోడల్. ఇండియాలో దీని రోడ్ ప్రైస్ రూ.65-70 లక్షల వరకు ఉంటుంది. కార్తీక్ వర్మ కారు బహుమతిగా అందుకుంటున్న పిక్స్ చూసి నెటిజన్లు.. ‘జనాల్ని భయ పెట్టాడు.. బెంజ్ కార్ పట్టేశాడు.. యూఎస్‌లో జాబ్ కన్నా డైరెక్టర్ అయితే బెటర్ ఏమో.. 1, 2 సంవత్సరాల్లో బెంజ్ కారుతో పాటు రెమ్యునరేషన్ కూడా వస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa

— karthik varma dandu (@karthikdandu86) June 27, 2023

Tags :

  • Director Sukumar
  • Karthik Varma Dandu
  • Sai Dharam Tej
  • Tollywood Movie News
  • Virupaksha Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

    ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam