చేతబడి నేపథ్యాన్ని తీసుకుని, ప్రతి చిన్న అంశాన్ని వివరంగా చెప్తూ ‘విరూపాక్ష’ మూవీని అద్భుతంగా తీశాడు డైరెక్టర్ కార్తీక్ వర్మ. అతడి ప్రతిభనీ, కష్టాన్నీ మర్చిపోని నిర్మాతలు లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చారు.
ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారు అన్న ఆరోపణలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు చేశారు అధికారులు. అయితే ఈ రైడ్స్ జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. అప్పుడు గానీ ఏం జరిగిందనేది తెలియదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది. ఈ సీన్ థియేటర్లు దద్దరిల్లే సీన్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పరాజ్ ఇలా అవతారం ఎత్తడానికి వెనక ఓ కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప2 ది రూల్'. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కార్తికేయ 2’ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ కి జోడీగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ నటించింది. సుకుమార్ శిశ్యుడు అయిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన […]