SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Sethupathi Says No To Hrithi Shetty

కూతురిగా నటించిన హీరోయిన్‌తో రొమాన్స్ కి నో చెప్పిన విజయ్ సేతుపతి

పాన్ ఇండియా నటుడిగా విజయ్ సేతుపతి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, విలన్, కామెడీ ఎలాంటి పాత్రల్లో అయినా తనదైన స్టైల్ చూపిస్తున్నాడు.

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 22 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూతురిగా నటించిన హీరోయిన్‌తో రొమాన్స్ కి నో చెప్పిన విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి. కోలీవుడ్ లో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకు ముందు చిన్నచిన్న పాత్రల్లో నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. విజయ్ సేతుపతి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా విలువలతో కూడిన వ్యక్తి అని సహనటులు అంటుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ ఛాన్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు. వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. పిజ్జా మూవీతో మంచి విజయం అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో వరుసగా నటిస్తున్నాడు. 2019 చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీలో నటించాడు.. 2021 లో ఉప్పెన్ మూవీలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో తనదైన విలువలతో కూడిన కెరీర్ కొనసాగిస్తున్నాడు. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర అయినా నటించేందుకు సిద్దంగా ఉన్నారు. సాధారణంగా రెమ్యూనరేషన్ కి తగ్గట్టు పాత్ర వస్తే ఎవరైనా నటిస్తారు. కొన్నిసార్లు కథ వినకుండా.. పాత్రతో సంబంధం లేకుండా నటించడానికి ఒప్పుకుంటారు.

Vijay Sethupathi

విజయ్ సేతుపతి మాత్రం వీటికి కాస్త విరుద్దమనే చెప్పాలి. టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఉప్పెన. ఈ మూవీలో విజయ్ సేతుపతి కి కూతురిగా కృతి శెట్టి నటించింది. ఈ మూవీ తర్వాత కృతి శెట్టికి వరుసగా ఆఫర్లు వచ్చినా తెలుగు లో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ పై కన్నేసింది. అందుకు తగ్గట్టుగానే ఛాన్సులు దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టికి విజయ సేతుపతి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ విజయ్ సేతుపతి మాత్రం కృతి శెట్టితో నటించే ప్రసక్తే లేదని చెప్పాడు.. ఉప్పెన మూవీలో ఆమెకు తండ్రిగా నటించానని.. అలాంటిది కూతురు లాంటి అమ్మాయితో రొమాన్స్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. మరోవైపు తనకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేవని కృతి శెట్టి చెప్పిట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Tags :

  • kriti shetty
  • Uppena Movie
  • vijay sethupathi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

    నీ ముఖానికి సినిమాలా అంటూ.. విజ‌య్ సేతుప‌తిని వెక్కిరించారా?

  • విజయ్‌ సేతుపతి కొడుకు, కూతుర్ని చూశారా?.. ఇద్దరూ నటులే..

    విజయ్‌ సేతుపతి కొడుకు, కూతుర్ని చూశారా?.. ఇద్దరూ నటులే..

  • అజిత్‌తో పక్కన ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు పాన్‌ ఇండియా ఫేమస్‌ నటుడు!

    అజిత్‌తో పక్కన ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు పాన్‌ ఇండియా ఫేమస్‌ నటుడు!

  • Viduthalai Part 1 Movie OTT: ‘విడుదల పార్ట్-1’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! థియేటర్లో చూసినా OTTలో చూడాల్సిందే!

    Viduthalai Part 1 Movie OTT: ‘విడుదల పార్ట్-1’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! థియేటర్లో చూసినా OTTలో చూడాల్సిందే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam