SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Devarakonda Met Theatre Owner Manoj Desai Video Goes Viral

వీడియో: తనని తిట్టిన థియేటర్ ఓనర్ ని కలిసిన విజయ్ దేవరకొండ!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: తనని తిట్టిన థియేటర్ ఓనర్ ని కలిసిన విజయ్ దేవరకొండ!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘లైగర్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా.. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అదీగాక సినిమాపై అంత హైప్ రావడానికి ప్రీ రిలీజ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా ఓ కారణం అయ్యాయి. ఎన్నోఅంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా మొదటి షో నుండే డివైడెడ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక సినిమా కలెక్షన్స్ చూసినట్లయితే.. మూడు రోజుల్లో 20% మాత్రమే కవర్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రమోషన్స్ లో లైగర్ సినిమాపై విజయ్ చేసిన వ్యాఖ్యలు కలెక్షన్స్ పై ప్రభావం చూపాయని, సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముంబైకి చెందిన ఓ ‘మరాఠా మందిర్’ థియేటర్ ఎక్సిక్యూటివ్ మేనేజర్ మనోజ్ దేశాయ్.. విజయ్ పై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. నార్త్ లో థియేటర్లకు ఆడియెన్స్ రాకపోవడానికి విజయ్ కారణమని అన్నారు.

విజయ్ నోటిదురుసు వల్లే ఇలా జరిగిందని.. విజయ్ దేవరకొండ మా పాలిట అనకొండలా తయారయ్యాడని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలో ప్రత్యక్షమై.. తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ దేశాయ్ ని కలిశాడు. ఆయనను కలిసి విజయ్ తనను క్షమించాలని కోరినట్లు తెలుస్తుంది. ఇక మనోజ్ దేశాయ్ కూడా ఎవరో పంపిన వీడియో చూసి విజయ్ పై కోప్పడినందుకు క్షమాపణలు అడిగినట్లు సమాచారం. అనంతరం ఆయనతో దిగిన ఫోటోని విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో మనోజ్ దేశాయ్ పిక్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మరోవైపు ఇద్దరిపై కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అనవసరపు ప్రసంగాలు, స్టేట్ మెంట్స్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో లైగర్ రిజల్ట్ బట్టి విజయ్ కి అర్థమై ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవలే బాయ్ కాట్ ట్రెండ్ వల్ల చాలా సినిమాలు కనుమరుగైపోయాయి. ఇదిలా ఉండగా.. విజయ్ ఇకపై సినిమాలు జాగ్రత్తగా చేస్తానని, మంచి సబ్జెక్టు ఉన్న సినిమాలే చేస్తానని చెప్పినట్లు టాక్. మరి విజయ్ థియేటర్ మేనేజర్ మనోజ్ దేశాయ్ ని కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

In my 20 years entertainment journalism career, I have not seen any star to go this length to clear any misunderstanding.#VijayDeverakonda sets an example to meet and Manoj Desai sir.

It doesn’t matter any film works or not, but @TheDeverakonda, you have a big heart. ♥️#Liger pic.twitter.com/nDNgPzBzM3

— Ashwani kumar (@BorntobeAshwani) August 28, 2022

Tags :

  • latest tollywood news
  • Liger
  • Manoj Desai
  • Mumbai
  • Photos Viral
  • Video Viral
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

    రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

  • ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

    ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

    కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam