SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Usha Uthup Prank On Singer Sreerama Chandra In Telugu Indian Idolvideo Goes Viral

Sreerama Chandra: సింగర్‌ శ్రీరామ్‌ పై ఉషా ఉతుప్‌ ఆగ్రహం.. కాళ్లు పట్టుకున్నా కూడా..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sreerama Chandra: సింగర్‌ శ్రీరామ్‌ పై ఉషా ఉతుప్‌ ఆగ్రహం.. కాళ్లు పట్టుకున్నా కూడా..!

ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ విన్నర్ సింగర్‌ శ్రీరామ చంద్ర తెలుగు ఇండియన్‌ ఐడల్ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్ కార్యక్రమానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సింగింగ్ రియాలిటీ షోకి నటసింహం బాలయ్య సైతం గెస్ట్‌ గా వచ్చాడు. అయితే ఈ షోలో సింగర్‌ శ్రీరామ చంద్ర చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. గెస్ట్‌ పై కవిత్వం చెప్పడంతో.. చివరికి అతిథి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా శాంతిచకపోవడంతో శ్రీరామచంద్ర గుండెజారినంత పనైంది.

అసలు ఏం జరిగిందంటే.. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి ప్రముఖ సింగర్‌ ఉషా ఉతుప్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సాధారమంగా షోలో సింగర్ శ్రీరామ్‌ కు కవిత్వాలు చెప్పడం అలవాటు. అదే అలవాటుతో ఉషా ఉతుప్‌ పై కూడా మచ్చుక్కు ఓ కవితి విసిరాడు. ‘ఉషా ఉతుప్ గారు.. మీ గొంతు గంభీరం.. మీ పాట అమృతం.. మీరు మైక్ లేకుండా పాడితే కీచురాళ్లు.. అది వినిపిస్తుంది కొన్ని మైళ్లు.. మీ నుదిటిన పెద్ద బొట్టు.. ఇంత అందాన్ని ఎప్పుడూ చూడలేదు ఒట్టు..’ అంటూ శ్రీరామచంద్ర కవిత చెప్పుకొచ్చాడు.

  • ఇదీ చదవండి: ఆమె సాయిపల్లవి! ఆ గౌరవం ఇంకెవరికి సాధ్యం? శభాష్ రానా
  • ఇదీ చదవండి: విక్రమ్ మూవీ కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?

Ushaకవిత అవ్వగానే సెట్‌ అంతా చప్పట్లతో కోలాహలంగా మారింది. కానీ, ఉషా ఉతుప్ మాత్రం ఎంతో సీరియస్‌ గా నా మీద నేను జోక్స్‌ వేసుకుని నవ్వుకుంటాను. కానీ, నువ్వు నన్ను గంభీరం అంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా శ్రీరామచంద్రకు చెమటలు పట్టాయి. తప్పుగా అలా అనలేదని చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంతకీ శాంతించక పోవడంతో పరుగున వెళ్లి ఉషా ఉతుప్‌ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడు. మిగిలిన ముగ్గురు జడ్జెస్ ఏం చేయాలో అర్థంగాక చూస్తూ ఉండిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Sreerama Chandra (@sreeramachandra5)

‘ఈ షో కోసం నేను కోల్‌కతా నుంచి వచ్చాను. ఇన్ని వేల మంది చూస్తున్న ఈ షోలో నువ్వు నన్ను గంభీరం అంటూ ఓ పురుషుడితో పోల్చావ్‌. ఇలాంటి షోలో నువ్వు నన్ను అవమానించడం ఏం బాగోలేదు. నేను నాపై జోక్స్ వేసుకుని నవ్వుకుంటాను. ఏది ఏమైనా నాకు జోక్స్ అంటే ఇష్టమే.. కానీ, ఇది టూ మచ్‌’ అంటూ ఉషా ఉతుప్‌ ఫుల్‌ సీరియస్ అయిపోయింది. శ్రీరామచంద్రను పైకి లేపి తిరిగి స్టేజ్ పైకి పంపేశారు.

 

View this post on Instagram

 

A post shared by Usha Uthup (@singerushauthup)

అమ్మా, క్షమించండి.. నాకు మీ ఆశ్వీరాదం కావాలంటూ శ్రీరామచంద్ర ప్రాథేయపడ్డాడు. అందరూ నచ్చజెప్పడంతో ఉషా ఉతుప్ కాస్త శాంతించింది. తర్వాత నవ్వుతూ.. నేను ఎలాంటి దాన్నో అందరికీ తెలుసు. ఇదంతా లైట్ అంటూ నవ్వేసింది. చివరికి ఇదంతా ఓ ప్రాంక్ అని తెలుసుకుని శ్రీరామచంద్ర నోరెళ్లబెట్టాడు.. మరోవైపు ఊపిరిపీల్చుకున్నాడు. సింగర్ శ్రీరామ్- ఉషా ఉతుప్ మధ్య జరిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • aha
  • Singer Sri Rama chandra
  • Telugu Indian Idol
  • Usha Uthup
  • viral video
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

    Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam