SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Trivikram Gets A Record Remuneration For Pawan Kalyan Movies

పవన్ స్నేహంతో త్రివిక్రమ్‌కు కోట్ల లాభం! బాగా వాడేస్తున్నాడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్నేహితులు, సన్నిహితులు తక్కువ అనే మాట వినిపిస్తుంటుంది. అప్పట్లో ఆలీ ఆయనకు అత్యంత ఆప్తుడిగా కొనసాగారు. తర్వాత పలు కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కొద్ది కాలంగా త్రివిక్రమ్ ఒక్కడే తప్ప ఇంకెవరూ పవన్ పక్కన కనిపించట్లేదు.

  • Written By: Chandra Shekar
  • Published Date - Thu - 20 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ స్నేహంతో త్రివిక్రమ్‌కు కోట్ల లాభం! బాగా వాడేస్తున్నాడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో స్నేహితులు, సన్నిహితులు తక్కువ అనే మాట వినిపిస్తుంటుంది. అప్పట్లో ఆలీ ఆయనకు అత్యంత ఆప్తుడిగా కొనసాగారు. తర్వాత పలు కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కొద్ది కాలంగా త్రివిక్రమ్ ఒక్కడే తప్ప ఇంకెవరూ పవన్ పక్కన కనిపించట్లేదు. ఆ మధ్య యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్.. తనను తాను పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ సైడ్ అయిపోయాడు. ఇక త్రివిక్రమ్ ‘జల్సా’తో హిట్, ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్, ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. తర్వాత వీరిద్దరు కలిసి పని చెయ్యకపోయినా కానీ పవన్ నటించే కొన్ని సినిమాల విషయంలో నేరుగా త్రివిక్రమ్ హస్తం ఉంటుంది.

‘భీమ్లానాయక్’ మూవీకి సాగర్ కె.చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ తను టైటిల్స్ వరకు పరిమితమయ్యాడు. ప్రాజెక్ట్ సెట్ చేయడం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయడం అంతా త్రివిక్రమే. ఇప్పుడు ‘బ్రో’ వస్తుంది. పవన్ – సాయి ధరమ్ తేజ్ చేస్తే బాగుంటుందనే ఐడియా కూడా గురూజీదేనట. పేరుకి మాత్రం సముద్రఖని దర్శకుడు. దీనికి కూడా స్క్రీన్‌ప్లే, మాటలు గురూజీనే. సముద్రఖని తమిళంలో మంచి నటుడు, దర్శకుడిగానూ గుర్తింపు పొందారు. ‘బ్రో’ ఒరిజినల్ వెర్షన్ ‘వినోదయసితం’ డైరెక్ట్ చేయడంతో పాటు ఇంపార్టెంట్ రోల్ (బ్రో మూవీలో పవన్ చేసిన పాత్ర) ఆయనే చేశారు. తెలుగు వెర్షన స్టోరీ త్రివిక్రమ్‌కి చెప్పగా 10 నిమిషాల్లో స్టోరీ, స్క్రీన్‌ప్లే మారిపోయాయని ప్రమోషన్లలో చెప్పుకొచ్చారు.

ఇక తను డైరెక్షన్ చేయకపోయినా పవన్ సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం ఆయనదే. అలాగే పవన్ వరుసగా రీమేక్స్ చేయడానికి కారణం, పవన్ ఏ సినిమా చెయ్యాలి? ఎవరితో సినిమా చేయాలి? హీరోయిన్ ఎవరు? మిగతా కీలక నిర్ణయాలన్నీ గురూజీవేనట. ఇలా ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయినందుకు త్రివిక్రమ్‌కు భారీగానే ముట్టజెప్పాలట. ఒక్కో సినిమాకిగానూ రూ.15-20 కోట్ల వరకు అందుకుంటున్నాడని టాక్. ఆయన డైరెక్షన్ చేసే సినిమాలకైతే అక్షరాలా రూ.50 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటాల వంటివి కూడా తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్‌తో స్నేహం గురూజీకి కోట్లు కురిపిస్తుందనే చెప్పాలి.

Tags :

  • Bro Movie
  • Pawan Kalyan
  • Tollywood Movie News
  • Trivikram
  • Trivikram Remuneration
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam