SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Star Anchor Suma Re Entry On The Silver Screen

ఇక సినిమాల్లోకి వచ్చేస్తున్న అంటున్న సుమ..! వీడియో వైరల్

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 2 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇక సినిమాల్లోకి వచ్చేస్తున్న అంటున్న సుమ..! వీడియో వైరల్

తెలుగు బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంక‌ర్ సుమ‌. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్స్ కి ఆమె వాయిస్ లేకుంటే బోసి పోయినట్లు అనిపిస్తుందని అంటారు. స్టేజీ పై స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు సుమ కనకాలను తెగ మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. వాస్తవానికి సుమ కనకాల కెరీర్ బుల్లితెరపై సీరియల్స్ లో నటిగా ఆరంభించింది.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’చిత్రంలో లీడ్ రోల్ లో నటించింది. కల్యాణ ప్రాప్తిరస్తు సినిమా ప్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమ, వంశీ, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ చిత్రం తరువాత రాజీవ్ కనకాలను పెళ్లాడి స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఇక మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మెరిసిన సుమ ప్రస్తుతం వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు.. అందులో సుమ మాట్లాడుతూ అందరు నన్ను వెండితెరకు ఎప్పుడు వస్తున్నావ్ అని అడుగుతున్నారు. కనుక ఒక సారి ప్రయత్నిస్తే పోలా.. అంటూ ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో సుమ రీ ఎంట్రీ పక్క అన్న విషయం అర్ధమవుతుంది. అందులోను పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు తెలిపింది. సుమ నటించబోయే ఆ సినిమా ఏంటి? ఫీమేల్ లీడ్ ఉన్న సినిమా చేస్తోందా? లేదా మరో కొత్త తరహా కథను ఎంపిక చేసుకుందా లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Anchor @ItsSumaKanakala into Cinemas 🤔🎬

Idhi Nijame Antara ? 🤷‍♂️

More Details Loading S👀N! #SUMAinCINEMA pic.twitter.com/LY6kcNClJr

— Duddi Sreenu (@PRDuddiSreenu) November 2, 2021

Tags :

  • anchor suma
  • Enter into Movies
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

  • సినిమాల్లోకి సీమా హైదర్.. ఆ క్యారెక్టర్ అట..!

    సినిమాల్లోకి సీమా హైదర్.. ఆ క్యారెక్టర్ అట..!

  • ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

    ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

  • నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

    నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

  • సిరిపై చంటి షాకింగ్ వల్గర్ కామెంట్స్! సాయంత్రానికి పంపు అంటూ!

    సిరిపై చంటి షాకింగ్ వల్గర్ కామెంట్స్! సాయంత్రానికి పంపు అంటూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam