SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shraddha Srinath Changed Her Name As Shraddha Rama Srinath

Shraddha Srinath: హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ ఆవేదన! తనను అలా పిలవొద్దంటూ..

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 4 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shraddha Srinath: హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ ఆవేదన! తనను అలా పిలవొద్దంటూ..

Shraddha Srinath: ‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్‌ నటనకు గానూ మంచి మార్కులే పడ్డాయి. ‘జెర్సీ’ తర్వాత తెలుగులో ‘జోడీ’, ‘క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమాలు చేశారు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు.

ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక, శ్రద్ధ శ్రీనాథ్‌ ఓ విషయంలో చాలా ఆవేదన చెందుతున్నారు. తన ఆవేదనను సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. అంతేకాదు! తన బాధకు పరిష్కారంగా తన పేరును సైతం మార్చుకున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. శ్రద్ధా శ్రీనాథ్‌ పేరును కొంతమంది శ్రద్ధా దాస్‌ అని, శ్రద్ధా కపూర్‌ అని రాస్తున్నారు.

shraddha-srinath-changed-her-name-as-shraddha-rama-srinath (1)

కేవలం నెటిజన్లు మాత్రమే కాదు. కొన్ని మీడియా సంస్థలు కూడా అలానే చేస్తున్నాయి. ఓ మీడియా సంస్థ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫొటో పెట్టి.. శ్రద్ధా దాస్‌ అని రాసుకొచ్చింది. దాన్ని చూసిన ఆమె ఆవేదన చెందారు. దాని స్క్రీన్‌ షాట్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ ఈ అకౌంట్‌ను ఏ ఇంటర్న్‌ హ్యాండిల్‌ చేస్తున్నాడు రా బాబు. 861k ఫాలోవర్స్‌’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును శ్రద్ధా రమా శ్రీనాథ్‌గా మార్చుకున్నారు.  త్వరలో ట్విటర్‌లో కూడా తన పేరు మార్చుకుంటానని అన్నారు.

రమా అన్నది తన తల్లి పేరని వెల్లడించారు. ఇకపై తనను శ్రద్ధా రమా శ్రీనాథ్‌గా పరిచయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. తాను దాస్‌, కపూర్‌ను కాదని, పెద్ద సినిమా అకౌంట్లను హ్యాండిల్‌ చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తన పేరును కరెక్ట్‌గా రాసే వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, శ్రద్ధా శ్రీనాథ్‌ తన పేరును మార్చుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Which intern is handling this account ra babu. 861k followers 🙊 https://t.co/EGGwFDUqFU

— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022

I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved.

— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022

ఇవి కూడా చదవండి: మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ! కీలక అంశాలపై చర్చ..

Tags :

  • latest tollywood news
  • Shraddha Rama Srinath
  • Shraddha Srinath
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • జిమ్ములో పులిహోర రాజా.. వీడియో విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌!

    జిమ్ములో పులిహోర రాజా.. వీడియో విడుదల చేసిన శ్రద్ధా శ్రీనాథ్‌!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

  • Bandla Ganesh: రాజకీయాల్లోకి  బండ్ల గణేష్ రీ ఎంట్రీ..  సంచలన ట్విట్స్ వైరల్!

    Bandla Ganesh: రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. సంచలన ట్విట్స్ వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam