కొద్దిరోజుల క్రితం జిమ్ములో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ములోని వ్యక్తి ఆమెతో..
Shraddha Srinath: ‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జెర్సీ’లో శ్రద్ధా శ్రీనాథ్ నటనకు గానూ మంచి మార్కులే పడ్డాయి. ‘జెర్సీ’ తర్వాత తెలుగులో ‘జోడీ’, ‘క్రిష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు చేశారు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక, శ్రద్ధ […]