SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Charan Emotional Tweet For Jr Ntr Goes Viral

Jr.NTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌ చరణ్‌ ఎమోషనల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 20 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jr.NTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌ చరణ్‌ ఎమోషనల్!

జూనియర్‌ ఎన్టీఆర్‌– రామ్‌ చరణ్‌ నట విశ్వరూపానికి ట్రిపులార్ సినిమా సాక్షంగా నిలుస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకి ముందు కూడా వారి నటన గురించి మనకు ఒక ఐడియా ఉంది. కానీ, రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్‌ సినిమాలో తారక్‌- రామ్‌ చరణ్‌ మధ్య ఉన్న స్నేహం, సోదర భావం ప్రేక్షకులకు తెలిసింది. వారి మధ్య కొన్నేళ్లుగా ఎంతో మంచి అనుబంధం ఉన్నా కూడా ప్రేక్షకులకు మాత్రం ట్రిపులార్ సినిమా తర్వాతే తెలిసిందే. ప్రమోషన్స్‌ లో వారి మధ్య బంధాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. వారి మధ్య స్నేహం టాలీవుడ్‌ ఓ అద్భుతమైన మల్టీస్టారర్‌ కు బీజం వేయడమే కాదు.. టాలీవుడ్‌ లో జరిగే ఎన్నో ఫ్యాన్ వార్స్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది అని కూడా చెప్పొచ్చు.

జూనియర్ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా వారి మధ్య అనుబంధం ఎలాంటిదో మరోసారి రుజువైంది. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రామ్‌ చరణ్‌ వారి మధ్య బంధాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ‘బ్రదర్, కోస్టార్, ఫ్రెండ్‌.. తారక్‌ నువ్వు నాకు ఏమౌతావో మాటల్లో వర్ణించలేను. మన మధ్య ఉన్న బంధాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను’ అంటూ రామ్‌ చరణ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్- రామ్‌ చరణ్‌ రిలేషన్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Brother, co-star, friend … I don’t think words can define who you are to me @tarak9999 !
I will always always cherish what we have 🤗
Happy Birthday ! pic.twitter.com/CPHDUEzf6m

— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022

My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON

— Jr NTR (@tarak9999) May 19, 2022

  • ఇదీ చదవండి: NTR 30 మోషన్‌ పోస్టర్‌.. బాగానే ఉంది కానీ.. బన్నీ కథే జూనియర్‌కి షిఫ్ట్‌ అయ్యిందా!

Tags :

  • Jr ntr
  • latest tollywood news
  • RAM CHARAN
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam