దివంగత కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్‘. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పునీత్ మొదటి జయంతి(మార్చి 17) రోజున దేశవ్యాప్తంగా భారీగా విడుదలైంది. పునీత్ మరణాంతరం రిలీజ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ జేమ్స్ సినిమా విడుదలైన ఆనందం కంటే.. ఆయనను మిస్ అవుతున్నామనే ఫీల్ తో థియేటర్లలో ఎమోషనల్ అయిపోయారు.
ఇక జేమ్స్ విడుదలైన ప్రతి థియేటర్లో మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో జేమ్స్ చిత్రం.. ఓపెనింగ్ కలెక్షన్స్ లో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జేమ్స్ మూవీ.. ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం కన్నడ పరిశ్రమ వరకే ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు సెట్ చేస్తూ 22.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. మరి ఈ చిత్రం కర్ణాటకలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
Finally #KGFChapter1 day-1 record is broken after 3 years by #James
Collects 22.5 crs in Karnataka.
Gross collection is expected to be around 30crs all time record for a kannada movie.
If not for #KGFChapter2 no other movie can beat this record.#YashBOSS @TheNameIsYash pic.twitter.com/CwNt0iSS8M— Adheeraᴷᴳᶠᶜʰᵃᵖᵗᵉʳ²🗯️ (@AdheeraSukka) March 18, 2022