కర్ణాటక రాష్ట్రం మొత్తం జేమ్స్ ఫీవర్ నడుస్తోంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో థియేటర్లలో అభిమానులు పోటెత్తారు. ఈ వారం మొత్తం కర్ణాటకలో జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదల రోజు నుంచి సంబరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ సంబరాల్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పునీత్ అభిమాని ఒకరు సంబరాల్లో గుండెపోటుతో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: అప్పు చివరి చిత్రం ‘జేమ్స్’ చూడలేనంటూ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించి జేమ్స్ చిత్రం మార్చి 17న థియేటర్ల విడుదలై సందడి చేస్తోంది. కర్ణాటక రాష్ట్రం మొత్తం వారం రోజుల పాటు కేవలం జేమ్స్ సినిమాని మాత్రమే ప్రదర్శించనున్నారు. కలెక్షన్ల పరంగా జేమ్స్ కర్ణాటకలో సరికొత్తి రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో తమ అభిమాన హీరో అప్పుని చివరిసారి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శివరాజ్ కుమార్ సైతం అభిమానులతో కలిసి ఫస్ట్ డే సినిమా చూస్తూ ఏడ్చేశారు. ఇప్పుడు కన్నడనాట […]
జీవం ఉన్నంతవరకే జీవితం. అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల మధ్య కాలమే జీవితం కాదు.. మరణించాక కూడా ప్రతి మదిలో పదిలంగా నిలిచిపోయే శాశ్వత యశస్సును సొంతం చేసుకోటమే జీవితానికి అసలైన అర్థం.. సిసలైన పరమార్థం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. మరణాన్ని అలాంటి సాధారణ నిర్యాణంలా కాకుండా ఒక మహోజ్వల మానవతా మూర్తి మహాభినిష్క్రమణంలా భావించి రోదిస్తోంది కన్నడ ప్రజ. కాగా మార్చి 17.. […]
జీనా యహా.. మర్ నా యాహా.. ఇస్ కే సివా జానా కహా.. అవును.. జానా కహా.. ఎక్కడికి.. ఏమో? ఎక్కడకో తెలియదు.. దేహాన్ని వదిలేసిన ఆత్మ ఏ అంతు తెలియని దూరాలకు, ఏ అంతం తెలియని తీరాలకు తరలి వెళ్తుందో తెలియదు. ఆత్మ శరీరాన్ని వదిలేయడంతోనే జీవితం అంతమవుతుంది. అవును.. చాలామంది జీవితాలు అలాగే ముగుస్తాయి. జీవం ఉన్నంతవరకే జీవితం. కానీ అతి కొద్దిమంది మాత్రమే మరణానంతర జీవితాన్ని కూడా మహోజ్వలంగా జీవిస్తారు. జనన మరణాల […]
దివంగత కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్‘. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం పునీత్ మొదటి జయంతి(మార్చి 17) రోజున దేశవ్యాప్తంగా భారీగా విడుదలైంది. పునీత్ మరణాంతరం రిలీజ్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ జేమ్స్ సినిమా విడుదలైన ఆనందం కంటే.. ఆయనను మిస్ అవుతున్నామనే ఫీల్ తో థియేటర్లలో ఎమోషనల్ అయిపోయారు. ఇక జేమ్స్ విడుదలైన ప్రతి థియేటర్లో మొదటి రోజు హౌస్ ఫుల్ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జేమ్స్. అప్పు జయంతి సందర్భంగా మార్చి 17న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో అట్టహాసంగా విడుదల అయ్యింది. కర్ణాటకలో మార్చి 17 నుంచి 24 వరకు వారం మొత్తం జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పునీత్ ను చివరిసారి స్క్రీన్ పై చూస్తూ అభిమానులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్ నుంచి వచ్చే అభిమానులు బరువెక్కిన హృదయంతో […]
చిత్రం: జేమ్స్ నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్యమీనన్ తదితరులు బ్యానర్: కిషోర్ ప్రొడక్షన్స్ సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: స్వామి జే. గౌడ ఎడిటింగ్: దీపు ఎస్. కుమార్ నిర్మాత: కిషోర్ పత్తికొండ రచన – దర్శకత్వం: చేతన్ కుమార్ కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. ఆయన మరణానంతరం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో.. ఈ సినిమా పై […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జేమ్స్. అప్పు జయంతి సందర్భంగా మార్చి 17న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో అట్టహాసంగా విడుదల అయ్యింది. కర్ణాటకలో మార్చి 17 నుంచి 24 వరకు వారం మొత్తం జేమ్స్ సినిమానే ప్రదర్శిస్తామని డిస్టిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మాములుగా సినిమా విడుదల అయ్యాక విమర్శకులు, మీడియా చూసి రివ్యూ చెప్తారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కాకుండా న్యూట్రల్ గా […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఇరగదీసాడు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పునీత్ కి శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా మార్చ్ 17న థియేట్రికల్ రిలీజ్ […]