ఈమె ప్రముఖ హీరోయిన్. ఫ్రంట్ నుంచి ఎంత అందంగా ఉంటుందో.. వెనక నుంచి కూడా అంతకంటే బాగుంటుంది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆమె తెలుగమ్మాయి. చూస్తే మాత్రం అస్సలు అలా కనిపించదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతోనే ఫస్ట్ మూవీ చేసింది. అప్పుడు చాలా నార్మల్ గా ఉండేది కానీ తర్వాత మాత్రం గ్లామర్ గట్టిగానే పెంచేసుకుంది. హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోతూనే ఉంది. ఆమె పోస్ట్ పెడితే చాలు ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కామెంట్ పెడుతుంటాడు. అదిదా ఈ బ్యూటీ రేంజ్. ఇక నడుం ఒంపుసొంపులు చూపిస్తూ ఫొటో, వీడియో పోస్ట్ చేసిందంటే చాలు నెటిజన్స్ రెచ్చిపోవడం పక్కా. అలా తాజాగా ఓ ఫొటో వైరల్ అయింది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా?
ఇక విషయానికొస్తే.. హీరోయిన్లకు వాళ్ల గ్లామరే నిధి. ఎవరైనా సరే దాన్ని సరిగా మెంటైన్ చేసుకుంటూనే అవకాశాలు వస్తాయి. అందరూ గుర్తుపెట్టుకుంటారు. అలా గత కొన్నేళ్ల కాలంలో బాగా పాపులర్ అయిన భామ ప్రియాంక జవాల్కర్. అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ భామ.. తొలుత షార్ట్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలా విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని హిట్ కూడా కొట్టేసింది. ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం, గమనం లాంటి చిత్రాలు చేసింది.
సినిమాల్లో కాస్త గ్లామర్ చూపించే ప్రియాంక.. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గదు. పైనుంచి కింద వరకు ప్రతిదాన్ని కనిపించి కనిపించకుండా ఉండేలా పోస్టులు పెడుతూ నెటిజన్స్ ఫుల్ గా రెచ్చగొడుతూ ఉంటుంది. కొన్నిరోజుల క్రితం బ్యాక్ చూపిస్తూ రెడ్ డ్రస్సులో ఉన్న పోస్ట్ పెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా మరోసారి వైరల్ అయ్యాయి. దీంతో ఈ భామ బ్యూటీని చూసి అందరూ మళ్లీ మళ్లీ ఫిదా అవుతున్నారు. చీకటి వెలుగుల్లో బ్యాక్ అందాలు జిగేల్ జిగేల్ అంటూ మెరిసిపోతున్నాయి. మరి ఈమెని వెనక నుంచి చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.