ఈమె ప్రముఖ హీరోయిన్. ఫ్రంట్ నుంచి ఎంత అందంగా ఉంటుందో.. వెనక నుంచి కూడా అంతకంటే బాగుంటుంది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తెలుగు సినిమా పరిశ్రమను మరో విషాద వార్త బాధిస్తుంది. ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అబ్బవరం కిరణ్.. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోయాడు. ఆయన సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణ మండపం. ఏంటి.. ఈ హిట్ సినిమాల లిస్ట్ అనుకుంటున్నారా? హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ వరుసగా చేస్తూ వచ్చిన సినిమాలు ఇవి. మాములుగా ఒక్క హిట్ పడితే చాలు. హీరోయిన్స్ కి వరుస పెట్టి ఆఫర్స్ వస్తుంటాయి. ఆ ఊపులో వచ్చిన ప్రతి అవకాశాన్ని కళ్ళు మూసుకుని ఒప్పుకుంటే తక్కవ సమయంలోనే గ్లామర్ డాల్ అనే ముద్ర పడిపోతుంది. కానీ.., ఈ విషయంలో ప్రియాంక జవాల్కర్ తెలివిగా ఆలోచిస్తూ ముందుకి వెళ్తోంది. టాక్సీవాలా తరువాత […]
SR కళ్యాణ మండపం.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ చిన్న సినిమా ప్రమోషనల్ వీడియోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో.., SR కళ్యాణ మండపం మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీధర్ గాదే దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవల్కర్ హీరో, హీరోయిన్ గా నటించగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. మరి.. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ […]
కరోనా ప్రభావంతో అన్నీ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ.., ఆ మహమ్మారి దారుణంగా దెబ్బ కొట్టింది మాత్రం సినీ ఇండస్ట్రీనే. ఒకప్పుడు కళకళలాడిపోయిన థియేటర్స్.. ఈ కరోనా పుణ్యమా అంటూ చాలా నెలలుగా మూతబడి ఉన్నాయి. అయితే.., కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి రావడంతో ధియేట్ర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు లభించాయి. దీంతో.., ఇన్ని రోజులు విడుదల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన సినిమాలు.. ఇప్పుడు ఒక్కసారిగా ధియేట్ర్స్ కి క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి […]