SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prithviraj Sukumaran Injured In Vilayath Buddha Movie Shooting

షూటింగ్‌లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో.. ఆందోళనలో అభిమానులు

మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారనే న్యూస్‌తో చిత్ర వర్గాల వారు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. KSRTC బస్సులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Written By: Chandra Shekar
  • Updated On - Mon - 26 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షూటింగ్‌లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో.. ఆందోళనలో అభిమానులు

చిత్ర పరిశ్రమలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాల వారు, సెలబ్రిటీల సన్నిహితులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు బోస్‌ వెంకట్‌ సోదరి, సోదరుడు ఒకే రోజు చనిపోయిన సంఘటన చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శనివారం (జూన్ 24) న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అర్జున్‌ జంధ్యాల తండ్రి భాస్కర శాస్త్రి కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర ‘సరైనోడు’, ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అర్జున్‌ జంధ్యాల, కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘గుణ 369’ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ వార్తలు మరువకముందే పాపులర్ సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారనే వార్త కలవరానికి గురి చేసింది. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణలో ఆమె పాల్గొన్న మంగ్లీ, షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడడంతో కాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స చేసిన వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

రీసెంట్‌గా మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారనే న్యూస్‌తో చిత్ర వర్గాల వారు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కేరళలోని మరయూర్‌ బస్టాండ్‌లో ఆయన నటిస్తున్న ‘విలాయత్ బుద్ధ’ షూట్ జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. KSRTC బస్సులో పృథ్వీరాజ్ సుకుమారన్, ఫైటర్స్ మీద ఫైట్ తీస్తుండగా ఆయన జారి కింద పడడంతో కాలికి గాయమైంది. దీంతో అప్రమత్తమైన మూవీ యూనిట్ కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈరోజు (జూన్ 26) ఆయన కాలికి సర్జరీ చేయనున్నారు. దాదాపు 3 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్తున్నారు. ఇటీవల విశాల్, విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ వంటి హీరోలు కూడా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ‘సలార్’ లో నటిస్తున్నారు.

prudhvi raj

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘కె.జి.యఫ్’ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాజ మన్నార్ అనే విలన్ క్యారెక్టర్‌లో జగపతి బాబు నటిస్తుండగా.. ఆయన కొడుకు వరద రాజ మన్నార్ పాత్రలో పృథ్వీ కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి చేసిన ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ వెర్షన్‌లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మాతృక ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించి ఆశ్చర్యపరిచారు. ఆయన మోహన్ లాల్‌తో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’ ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరగా కోలుకోవాలంటూ సినీ పరిశ్రమ వారితో పాటు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Tags :

  • Prithviraj Sukumaran
  • Tollywood Movie News
  • Vilayath Buddha Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

ఈ పిల్లని గుర్తు పట్టారా? సోషల్ మీడియా సెన్సేషన్..

  • ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

    ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హీరోయిన్.. కారణమేంటంటే..

  • వీడియో: వైష్ణవి చైతన్యపై  ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

    వీడియో: వైష్ణవి చైతన్యపై ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

  • ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

    ప్రభాస్‌పై డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్ వైరల్..

  • ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

    ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam