మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు వారికి సుపరిచితుడే. ఆయన నటించిన ‘జన గణ మన’ చిత్రం ఓటీటీలో తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఆయన తీసిన ‘లూసిఫర్’ సినిమాను ఇటీవలే చిరంజీవి హీరోగా ‘గాడ్‌ఫాదర్’గా రీమేక్ చేశారు. అలాంటి పృథ్వీరాజ్ ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నాడు.
సాధారణంగా కొన్ని సినిమాలు హీరో ఫస్ట్ లుక్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. పోస్టర్స్, లుక్స్ పరంగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా జనాలను ఆకర్షిస్తుంటాయి. ఆ విధంగా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఊరమాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండస్ట్రీని దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎంతో […]
‘సర్కారు వారి పాట’ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచిన సర్కారు వారి పాట.. తర్వాత అగ్రదర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నాడు మహేష్. ప్రస్తుతం ‘SSMB28‘ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మరోసారి మహేష్ సరసన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది. అతడు, ఖలేజా […]
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాస్ యాక్షన్ మూవీ ‘సలార్‘ చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అటు డార్లింగ్ ఫ్యాన్స్ లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలార్ మూవీ గురించి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పలు క్రేజీ విషయాలు బయటపెట్టారు. సలార్ లో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ..”రెండేళ్ల క్రితమే […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ మార్చి 11న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ కాస్త ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రాధే శ్యామ్ మలయాళ వెర్షన్ ప్రచారంలో భాగంగా ప్రభాస్.. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. రాధేశ్యామ్ తో పాటు ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. […]