మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారనే న్యూస్‌తో చిత్ర వర్గాల వారు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. KSRTC బస్సులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.